పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న నిందితుడి మృతి
ఉంగుటూరు : ఓ కేసులో నిందితున్ని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కైకరంలో అక్టోబర్ 12న ఓ వ్యక్తితో జరిగిన గొడవ కేసులో…


