Friday, 6 November 2026

December 2012

హైదరాబాద్

తెలుగు భాషను అవమానించే వారిపై కఠిన చర్యలు

హైదరాబాద్‌: తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు భాషాభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్ని పక్షాలు డిమాండ్‌ చేశారు. పాలనా పరంగానూ, విద్యాపరంగానూ భాష నిర్లక్ష్యానికి గురి కావటం పట్ల వారు గట్టిగా ప్రశ్నించారు. ఇవాళ సచివాలయంలో తెలుగు…

కరీంనగర్

సీఎం వ్యవహారం నీరో చక్రవర్తిని తలపిస్తోంది: చంద్రబాబు

కరీంగనర్‌: ముస్లింలకు 15 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. వస్తున్నా మీకోసం పాదయాత్రలో భాగంగా ఆయన  కరీంనగర్‌లో మాట్లాడుతాము అధికారంలోకి వస్తే రైతులకు వడ్డీలేని రుణాలిప్పిస్తామన్నారు. గుర్తుకు తెస్తోందన్నారు. ప్రభుత్వం క్వింటా పత్తికి రూ.…

సీమాంధ్ర

ఎన్నార్పీఎం పాఠశాల శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

చీరాల : ప్రకాశం జిల్లా ఎన్నార్పీఎం పాఠశాల శతాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. వీటిని మాజీ ఎన్నికల కమిషనర్‌ జీవీజీ కృష్ణమూర్తి ప్రారంభించారు. సభలో పాల్గోన్న తమిళనాడు గవర్నర్‌ కె. రోశయ్య మాట్లాడుతూ పూర్వం విద్యాభివృద్ధికి దాతలు నిస్వార్థంతో…

జాతీయం

పార్లమెంటులో త్వరలో ఆహారభద్రత బిల్లు : సోనియా

ఢిల్లీ: త్వరలో ఆహారభద్రత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడతామని యూపీఏ అధ్యక్షురాలు సోనియా అన్నారు. శనివారం ‘ దిల్లీ అన్నశ్రీ యోజనా పథకాన్ని’ ప్రారంభించిన సందర్భంగా సోనియా మాట్లాడుతూ నగదు బదిలీ ద్వారా అర్హులైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా డబ్బు…

హైదరాబాద్

వామపక్ష పార్టీల కోటి సంతకాల సేకరణ

హైదరాబాద్‌: సమర్థవంతమైన ఆహార భద్రత చట్టాన్ని రూపొందించాలని కోరుతూ వామపక్ష పార్టీలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టాయి. నారాయణగూడ కూడలి వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు నారాయణ, రాఘవులు పాల్గోన్నారు. ఆహార…

సీమాంధ్ర

త్వరలో రైలు ఛార్జీలు పెంచే ప్రతిపాదన : మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌

రాజమండ్రి : రైల్వే ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల  సూర్యప్రకాశ్‌ రెడ్డి అన్నారు. త్వరలో రైలు ఛార్జీలు పెంచే ప్రతిపాదన ఉందని ఆయన రాజమండ్రిలో వెల్లడించారు. రైల్వే…

హైదరాబాద్

అఖిలపక్ష సమావేశం పై 3 ప్రాంతాల నేతలతో భేటీ : బొత్స సత్యనారాయణ

హైదరాబాద్‌: అఖిపలక్ష భేటీపై చర్చించేందుకు అన్ని ప్రాంతాల నేతలతో సమావేశం కానున్నట్లు పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ తెలియజేశారు. కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం అనంతరం మూడు ప్రాంతాల భేటీ అయి అఖిలపక్ష సమావేశంలో  అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు చెప్పారు.

హైదరాబాద్

ఆజాద్‌తో భేటీ కానున్న తెలంగాణ ప్రాంత మంత్రులు

హైదారాబాద్‌: నగర పర్యటనకు వస్తున్న కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ గులాంనబీ ఆజాద్‌తో భేటీ కావాలని తెలంగాణ ప్రాంత మంత్రులు నిర్ణయించారు. ఈ సాయంత్రం సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆజాద్‌తో భేటీ కానున్నట్లు మంత్రులు  తెలియజేశారు. …

సీమాంధ్ర

13 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో అటవీశాఖ అధికారులు 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 7 దుండగులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమిళనాడు తిరువణ్టామలై వాసులుగా గుర్తించారు.

జిల్లా వార్తలు

అన్నిపార్టీలు అభిప్రాయాలు చెప్పాలి : కేటీఆర్‌

వరంగల్‌ : అన్ని పార్టీలు ఈనెల 28న జరగనున్న అఖిలపక్ష భేటీలో తెలంగాణకు అనుకూలంగా తమ అభిప్రాయం చెప్పాలని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌ కోరారు. లేనిపక్షంలో ఆయా పార్టీలు తెలంగాణలో చేపడుతున్న పాదయాత్ర.. పరుగుయాత్రగా మారుతుందని అన్నారు. రాష్ట్ర…