ఇరాక్‌లో వరుస పేలుళ్లు ‘ 43 మంది మృతి
బాగ్దాద్,నవంబర్30 (జనంసాక్షి): ఇరాక్ మరోసారి రక్తమోడింది. వరుస పేలుళ్లతో ముష్కరులు వేర్వేరు ప్రాంతాల్లో బాంబు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 43 మంది మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని హుటాహుటిన సవిూప ఆస్పత్రుల్లో చేర్పించారు.…






