Wednesday, 4 November 2026

January 2013

వార్తలు

రచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తాం

నెల్లూరు : తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన వారు ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కేసులు నమోదు చేస్తామని డీజీపీ దినేష్‌ రెడ్డి హెచ్చరించారు. వాక్‌ స్వాతంత్య్రం ఉంది కదా అని అసందర్బ వ్యాఖ్యలు, రెచ్చగొట్టే మాటలు మాట్లాడవద్దని…

జాతీయం

సోనియాతో ముగిసిన కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం

ఢిల్లీ : బుధవారం సాయంత్రం పార్టీ అధినేత్రి సోనియాగాందీతో కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం ముగిసింది. హోంమంత్రి షిండే, వయాలర్‌ రవి, గులాంనబీ ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌లు ఈ సమావేశానికి రహాజరయ్యారు. తెలంగాణ అంశంపై వారు సోనియాతో చర్చించినట్లు సమాచరం.

వార్తలు

నాలుగో వన్డేలో భారత్‌ తొలి వికెట్‌

మొహాలీ : మొహాలీలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో భారత్‌ తొలి వికెట్‌ను కోల్పోయింది. 20 పరుగుల వద్ద బ్రెస్నన్‌ బౌలింగ్‌లో గంభీర్‌(10) అవుటయ్యాడు. భారత్‌ ఆరు ఓవర్లు ముగిసే సమయానికి ఒక వికెట్‌ నష్టంతో 20 పరుగులు…

వార్తలు

మత్రుల రాజీనామాలపై గవర్నర్‌ను కలుస్తాం

బెంగుళూరు : 14 మంది భాజపా ఎమ్మెల్యేలతో ఈ రోజు సాయంత్రం గవర్నర్‌ను కలుస్తామని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప హెచ్చరించారు. మంత్రుల రాజీనామాలను స్వీకరించకుండా సభాపతి కేజీ బోపయ్య విదేశీపర్యటనకు వెళ్లిపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం…

సీమాంధ్ర

‘ప్రేమా గీమా జాంతానై’ చిత్రీకరణను అడ్డుకున్న విద్యార్థులు

విశాఖ : ఆంధ్ర విశ్వవిద్యాలయం గ్రంథాలయంలో ‘ప్రేమా గీమా జాంతానై’ సినిమా చిత్రీకరణను విద్యార్థులు అడ్దుకున్నారు. చిత్రీకరణకు అనుమతి ఇవ్వడం వల్ల తమ చదువులు పాడవుతున్నాయని విద్యార్థులు ఆందోళనకు దిగారు. దీంతో చిత్ర యూనిట్‌ అక్కడి నుంచి వెనుదిరిగింది.

జాతీయం

ఈ రెండేళ్లు పార్టీకి కీలక సమయం : అద్వానీ

న్యూఢిల్లీ : 2013 – 14 లో ఎప్పుడైనా లోక్‌ సభకు ఎన్నికలు రావచ్చుని భాజపా సీనియర్‌ నేత అద్వానీ అన్నారు. ఈ రెండేళ్లు పార్టీకి అంత్యంత కీలకమైన సమయమని ఆయన పేర్కొన్నారు. రాజ్‌ నాథ్‌సింగ్‌ నూతన అధ్యక్షుడిగా…

వార్తలు

ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

మొహాలీ : ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాల్గో వన్డేలో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. రహానే స్ధానంలో జట్టులో రోహిత్‌శర్మకు అవకాశం కల్పించారు. ఐదు వన్డేల సిరీస్‌లో ఇప్పటకే 2-1 ఆధిక్యంతో ఉన్న టీం ఇండియా ఈ మ్యాచ్‌లో…

ముఖ్యాంశాలు

యుద్ధానికి మేము సిద్ధం జంగుసైరనూదిన టీఎస్‌, ఓయూ జేఏసీ

హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) : తెలంగాణ సాధన కోసం యుద్ధానికి సిద్ధమవుతున్నట్లు తెలంగాణ స్టూడెంట్‌, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ బాధ్యులు తేల్చిచెప్పారు. మంగళవారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు మాట్లాడారు.…

Featured News

ఎవ్వరన్నారు నేను తెలంగాణకు వ్యతిరేకమని

తెలంగాణ కావాలని కేసీఆర్‌ కంటే ముందే డిమాండ్‌ చేశా దమ్ముంటే సీమాంధ్ర నేతలు రాజీనామా చేయాలి : దానం హైదరాబాద్‌, జనవరి22 (జనంసాక్షి): రాష్ట్ర విభజనపై మంత్రి దానం నాగేందర్‌ మరోసారి మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు…