Wednesday, 4 November 2026

January 2013

జాతీయం

రాహుల్‌గాంధీని కలవనున్న సీమాంధ్ర నేతలు

ఢీల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఈరోజు సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కలవనున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు రాహుల్‌గాంధీని కోరనున్నారు. మరో వైపు తెలంగాణ అంశంపై ఆజాద్‌, అహ్మద్‌పటేల్‌ చేసిన వ్యాఖ్యలతో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రానికి తిరుగుముఖం…

హైదరాబాద్

నేడు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌

హైదరాబాద్‌: తెలంగాణపై గులాంనబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు తెలంగాణలో విద్యాసంస్థల బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది ఈ బంద్‌ తెరాస పూర్తి మద్దతు ప్రకటించింది.

Featured News

యువరక్తం నింపుతా.. జవసత్వాలు తెస్తా : రాహుల్‌

ఉపాధ్యక్షుడి బాధ్యతలు స్వీకరణ న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి): యువతను రాజకీయాల్లోకి తీసుకురావడమే తన లక్ష్యమని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. బుధవారంనాడు ఆయన ఏఐసిసి కార్యాలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి పార్టీకి…

Featured News

విడిపోవడానికి ఎవరి అనుమతి అవసరం లేదు

కలహాల కాపురం ఇక సాగదు : కేకే కేవీపీ దొంగ చరిత్ర బయటపెడతా : మధుయాష్కీ న్యూఢిల్లీ, జనవరి23 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్ర సాధన…

Cover Story

‘నెల’తప్పిన ఆజాద్‌

– డెడ్‌లైన్‌పై జాదూ వంకర మాటలు – నెలంటే 30 రోజులు కాదట – భగ్గుమన్న తెలంగాణ – మిలిటెంట్‌ పోరాటాలతోనే సాధించుకుంటాం : ఓయూ జేఏసీ – 28నే ప్రకటన చేయాలి : కోదండరామ్‌ – ఆజాద్‌…

హైదరాబాద్

రాష్ట్రం ముందుకొస్తే వసతి గృహాల నిర్మాణానికి కేంద్రం సిద్ధం

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ఆర్థిక సహాయం అందిస్తే, ప్రతి మండలంలోనూ ఎస్సీ, బీసీ గృహాల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు అందించడానికి సిద్ధంగా ఉందని కేంద్ర సామాజిక న్యాయం శాఖ సహాయ మంత్రి బలరాం…

జాతీయం

బాధ్యతలు స్వీకరించిన రాహుల్‌

న్యూఢిల్లీ : రాహుల్‌గాంధీ ఢిల్లీలోని ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.

వార్తలు

సాయంత్రం 5 గంటలకు బాధ్యతలు చేపట్టనున్న రాహుల్‌

న్యూఢిల్లీ : రాహుల్‌ గాంధీ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యలయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. జైపూర్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ మేధోమథన సదస్సులో పార్టీ ఉపాధ్యక్షుడిగా రాహుల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే.