Wednesday, 4 November 2026

January 2013

Featured News

పేదల న్యాయవాది చంద్రశేఖర్‌ ఇకలేరు

హైదరాబాద్‌, జనవరి22 (జనంసాక్షి): ప్రముఖ న్యాయవాది, పౌర హక్కుల సంఘం నేత, రచయిత బి.చంద్రశేఖర్‌ (49) మంగళవారంనాడు మృతిచెందారు. ఆయన మృతి పట్ల మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్‌, పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా…

Featured News

కేంద్రం మాట నిలబెట్టుకోవాలి

గడువులోగా తెలంగాణ ప్రకటించాలి: టీ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) : కేంద్రం తెలంగాణపై ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ముందుగా ప్రకటించినట్లుగానే ఈనెల 28లోగా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలని టీ కాంగ్రెస్‌…

Cover Story

మా సుందర హైదరాబాద్‌ నగరాన్ని కాలుష్య కాసారంగా మార్చారు

మీరా హైదరాబాద్‌ను అభివృద్ధి చేసింది ? హైదరాబాద్‌ను, తెలంగాణను విడదీసి చూడలేం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 22 (జనంసాక్షి) : హైదరాబాద్‌ నిజాం కాలంలోనే అత్యంత సుందర నగరమని, అలాంట నగరాన్ని కాలుష్య కాసారంగా…

వార్తలు

ఆర్టీసీ ఛార్జీలు పెంచే యోచన లేదు : ఏకే ఖాన్‌

ఏలూరు అర్బన్‌ : ఆర్టీసీ ఛార్జీలను ఇప్పట్లో పెంచే ఆలోచనలు లేవని ఆర్టీసీ ఎండీ ఎండీ ఏకే  ఖాన్‌ స్పష్టం చేశారు. ఏలూరును సందర్శంచిన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజల్‌ ధర లీటర్‌కు రూ.11.29…

హైదరాబాద్

చెత్త ఎత్తడం నిలిపివేయిస్తాం : హరీశ్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం వెలువడితే 28 నుంచి హైదరాబాదులో చెత్త ఎత్తడాన్ని నిలిపివేయిస్తామని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. సీమాంధ్ర నేతలు విభజనను అంగీకరించాలని, నీటి సమస్య అయితే మాట్లాడుకుందామని ఆయన అన్నారు. తెలంగాణను అడ్డుకునేందుకు లగడపాటి …

జాతీయం

గడ్కరీకి ఆదాయపన్ను శాఖ గండం

ముంబయి : భారతీయ జనతాపార్టీకి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కానున్న తరుణంలో నితిన్‌ గడ్కరీకి ఆదాయపు పన్ను శాఖ గండం దాపురించింది. బుధవారం ఆయన పార్టీ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నిక కావలసివున్న విషయం తెలిసిందే. ఈరోజు ముంబయిలోని ఆదాయపన్ను…

హైదరాబాద్

పెరిగిన బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: దిగుమతి సుంకర పెంపు ప్రభావంతో బంగారం ధరలు పెరిగాయి. నగర మార్కెట్‌లో  24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  ధర రూ. 31,300కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.29,900 ఉండగా.. కిలో…

హైదరాబాద్

పాతబస్తీలో కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌ : ఎంఐఎం నేత అసదుద్దీన్‌ ఒవైసీ అరెస్టుకు నిరసనగా ఎంఐఎం ఇచ్చిన పిలుపుమేరకు పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో బంద్‌ కొనసాగుతొంది. చార్మినార్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో దుకాణాలు మూసివేశారు. మరోవైపు బంద్‌ నేపథ్యంలో పాతబస్తీ ప్రాంతాంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.…

జాతీయం

తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం : శ్రీధర్‌బాబు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నామని మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు ఉదయం హోంమంత్రి షిండేతో భేటీ ఆయిన అనంతరం మాట్లాడుతూ హైదరాబాద్‌తో కూడుకున్న తెలంగాణను వెంటనే ప్రకటించాలని షిండేను కోరామని…

జాతీయం

ఢీల్లీ కోర్టు ముందు చౌతాలా మద్దతుదారుల ఆందోళన

న్యూఢిల్లీ : ఉపాధ్యాయ అక్రమ నియామకాల కేసులో నేడు హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలాకు ఢీల్లీ కోర్టు శిక్షను ఖరారు చేయనున్న నేపథ్యంలో ఆయన మద్దతుదారులు కోర్టు ముందు ఆందోళనకు దిగారు. దక్షిణ ఢిల్లీలోని రోహిణి…