ఇరాన్‌లో భూకంపం
తెహ్రాన్: ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. అయితే ఎలాంటి నష్టం చోటుచేసో లేదని అక్కడి అధికారులు తెలిపారు.
తెహ్రాన్: ఇరాన్ పశ్చిమ ప్రాంతంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 5.4గా నమోదైంది. అయితే ఎలాంటి నష్టం చోటుచేసో లేదని అక్కడి అధికారులు తెలిపారు.
హైదరాబాద్: భూవిక్రయ కేసులో ఆరపణలు ఎదుర్కొంటూ నిన్న కూకట్‌పల్లి కోర్టులో లొంగిపోయిన ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే సుమన్ రాథోడ్‌ను పోలీసులు ఈ ఉదయం కస్టడీలోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను ఈ సాయంత్రం 5 గంటలకు వరకు కేపీహెచ్‌బీ పోలీసులు…
ఆదిలాబాద్: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో అరెస్టుయిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని నేడు పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ ఉదయం అక్బరుద్దీన్ ఆరోగ్యాన్ని పరీక్షించేందుకు జిల్లా జైలుకు వైద్యుల బృందం చేరుకుంది. వైద్య పరీక్షల అనంతరం ఏఆర్ కార్యాలయానికి…
విశాఖ: వివేకానందుని 150వ జయంతి ఉత్సవాలను విశాఖలో ఘనంగా నిర్వహించారు. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడరంలో నిర్వహించిన శోభయాత్రను నగర పోలీసు కమిషనర్ శివధర్‌రెడ్డి జెండా వూపి ప్రారంభించారు. పాత జైలు రోడ్డు నుంచి ప్రారంభమైన యాత్ర ప్రధాన…
ఆక్లాండ్: హైనెకెన్ ఓపెన్ బ్యాండ్మింటన్ టైటిల్‌ను టాప్ సీడ్ ఆటగాడు డేవిడ్ ఫెర్రర్ గెలుచుకున్నాడు. శనివారం జరిగిన ఫైనల్‌లో జెర్మనీ ఆటగాడు ఫిలివ్‌పై 7-6, 6-1 తేడాతో విజయం సాధించారు. ఈ విజయంతో నాలుగోసారి టైటిల్‌ను గెలిచి ఆస్ట్రేలియా…
గుంటూరు: జిల్లాలో గుజ్జనగుండ్ల కూడలి వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టి ఓ కారులో తరలిస్తున్న రూ. 45 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. జేకేసీ కళాశాల పరిసరాల్లో నివాసం ఉంటున్న రామకృష్ణ అనే వ్యక్తి తమ కుటుంబానికి చెందిన స్థలాన్ని…
వరంగల్: మొగుళ్లపల్లి పెద్దవాగుపై రూ. 7 కోట్లతో నిర్మించిన చెక్‌డ్యామ్‌కు దుండగులు ఈ ఉదయం గండిపెట్టారు దీంతో భారీగా నీరు వృథాగా పోతోంది స్థానికులు గండిపూడ్చేందుకు చర్యలు చేపట్టి నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారమందించారు.
బీజింగ్: చైనాలోని యన్నన్ ప్రాంతంలోని గయోపో గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో 44 మంది మృతి చెందారు. భారీగా కురుస్తున్న మంచులోనే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కొండ చరియలు విరిగిపడటంలో గ్రామంలో 14 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.…
విజయనగరం : జిల్లా సబ్‌జైలులో ఓ ఖైదీ ఆత్మహత్య చేసుకున్నాడు. గరివిడి మండలం రేవాడకు చెందిన చందరరావు అనే ఖైదీకి హత్య కేసులో శుక్రవారం కోరుట శిక్షను ఖరారు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన ఖైదీ ఈ ఉదయం…
హైదరాబాద్: సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వెళ్లేవారితో రాజధానిలోని రైల్వే, బస్ స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకోంది. ప్రత్యేక, సాధారణ రైళ్లన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి జనరల్ బోగీల్లో కాలు మోపేందుకు కూడా…