Thursday, 5 November 2026

January 2013

కరీంనగర్

ధర్మపురి ఆలయంల చోరీ

ధర్మపురి : కరీంనగర్‌ జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధనలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. నిన్న రాత్రి  ఆలయంలోకి  ప్రవేశించిన దొంగలు ప్రధాన ఆలయం వద్ద రెండో హుండీని ధ్వంసం చేసి నడదును దోచు కెళ్లారు. సుమారు రూ.…

సీమాంధ్ర

జాతీయ రహదారిపై ఐదు లారీలు, రెండు వ్యాన్‌లు దగ్ధం

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలంలోని మల్లేపల్లి గ్రామశివారులో జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఐదు లారీలు, రెండు వ్యాన్‌లు అగ్నికి ఆహుతయ్యాయి. రహదారి పక్కన ఆగివున్న  వాహనాలను ఓ వ్యాను ఢీ కొనడంతో నిప్పురవ్వలు చెలరేగాయి, వ్యాన్‌లో…

వార్తలు

రెండు లారీల ఢీ, పలువురికి గాయాలు

జోగిపేట (పట్టణం) : రెండు లారీల ఢీ కొని పలువురికి తీవ్రగాయాలైన సంఘటన శుక్రవారం రాత్రి మెదక్‌ జిల్లా ఆంథోల్‌ పరిధిలోని కంసాలపల్లి గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నారాయణ్‌ఖేడ్‌ నుంచి హైదరాబాద్‌ వైపు…

Featured News

ఈశాన్య రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారా

న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి): మూడు ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగింది. త్రిపుర, నాగాలాండ్‌, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారంనాడు ప్రకటించింది. చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ విఎస్‌ సంపత్‌ మీడియాకు తెలిపారు.…

Featured News

సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో బస్సుసర్వీసులు నిలిపివేసిన పాక్‌ దేశ భద్రత విషయంలో రాజీపడం : ఆంటోని న్యూఢిల్లీ, జనవరి 11 (జనంసాక్షి): భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో శుక్రవారం తీవ్ర ఉద్రిక్త నెలకొంది. పొరుగు దేశం మరోమారు కాల్పుల విరమణ ఒప్పందాన్ని…

Cover Story

ప్రజలు గమనిస్తున్నరు

తెలంగాణపై నటించే మంత్రులకు రాజకీయ సమాధి తప్పదు కోదండరామ్‌ బోధన్‌, జనవరి 11 (జనరసాక్షి) : ప్రజలు గమనిస్తున్నరు తెలంగాణపై నటించే మంత్రులకు రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమాధి తప్పదని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

జాతీయం

సోనియాతో కీలకనేతల సమావేశం

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఆ పార్టీ కీలక నేతలు ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈసమావేశంలో చిదంబరం, ఆజాద్‌, దిగ్విజయ్‌ సింగ్‌, ఆంటోనీ, షిండే, మొయిలీ తదితరులు పాల్గొన్నారు. జైపూర్‌ మేథోమథనం, ఇతర అంశాలపై చర్చిస్తున్నట్లు…

జిల్లా వార్తలు

షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్థం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా ఘన్‌పూర్‌ మండలం చేర్పూరులో షార్ట్‌ సర్క్యూట్‌తో ఇల్లు దగ్థమైంది. ఈ ప్రమాదంలో రూ. 40 లక్షలు, నలభై తులాల బంగారం, 8 క్వింటాళ్ల బియ్యం, 40 క్వింటాళ్ల పత్తి, ఎల్‌ఐసీ, పొలం కాగితాలు…

హైదరాబాద్

తుపాకీతో సంచరిస్తున్న ముగ్గురి అరెస్టు

హైదరాబాద్‌: నగరంలోని బంజారాహిల్స్‌ ప్రాంతంలో తుపారీతో సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరనుంచి తుపాకీ, 5 తుటాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

హైదరాబాద్

తెలంగాణ కోసం మరో ఉద్యమానికైనా సిద్ధం : టీఎన్జీవో నాయకులు

హైదరాబాద్‌:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మరోసారి ఉద్యమం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని టీఎన్జీవో నాయకులు స్పష్టం చేశారు. 42 రోజుల పాటు అభివర్ణించారు. సకల జనుల సమ్మెపై వెల్లువెత్తిన వ్యాసాల సమాహారంతో రూపొందించిన సకల జనుల…