Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

శ్వేతపత్రం విడుదల చేయాలి : శోభానాగిరెడ్డి

హైదరాబాద్‌ :రాష్ట్రంలో విధ్యుత్‌ సమస్యపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ఛార్జీల పెంపు, కరెంట్‌ కోతలకు నిరసనగా వారు నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం అసెంబ్లీకి హాజరయ్యారు.…

హైదరాబాద్

23న మానమహానాడు అత్యవసర భేటీ

జనంసాక్షి, హైదరాబాద్‌ : మాలమామానాడు రాష్ట్ర కమిటీ అత్యవసర సమావేశం ఈ నెల 23న హైదరాబాద్‌లో జరగనుంది. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు మాలమహానాడు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు…

అంతర్జాతీయం

21న హక్కుల కమిషన్‌ ఓటింగ్‌

వాషింగ్టన్‌ : తమిళ తిరుగుబాటుదారుపై శ్రీలంక సాగించిన అకృత్యాలు, పౌరుల సామూహిక ఊచకోతకు సంబంధించిన ఆరోపణలపై విచారణ జరుపుతామంటూ ఇచ్చిన హామీలు నిలుపుకోవాల్సిందిగా కోరే తీర్మానంపై.. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ ఓటింగ్‌కు సిద్ధమవుతోంది. శ్రీలంకలో పౌరులపై కొనసాగుతున్న…

హైదరాబాద్

కడప రిమ్స్‌ సమీపంలో ఉద్రిక్తత

కడప : కడప సమీపంలోని పుట్లంపల్లి చెరువు వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ప్రభుత్వ స్థలం ఆక్రమణల తొలగింపుకు అధికారులు సమాయత్నం అయ్యారు. రిమ్స్‌ దగ్గర చెరువు స్థలాన్ని ఆక్రమించి స్థానికులు వేసుకున్న గుడారాలను పోలీసులు బలవంతంగా తొలగిస్తున్నారు. ఈ…

జాతీయం

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 24 పాయింట్లకుపైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 12 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

హైదరాబాద్

శాసనసభ ఉదయం 10 గంటలకు వాయిదా

హైదకాబాద్‌ : శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఈ ఉదయం ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతి నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించడంతో సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి నినాదాలు చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో…

హైదరాబాద్

వ్యాట్‌కు వ్యతిరేకంగా గన్‌పార్క్‌లో తెదేపా ధర్నా

హైదరాబాద్‌ : వస్త్రాలపై వ్యాట్‌ను నిరసిస్తూ అసెంబ్లీ ముందు ఉన్న గన్‌పార్క్‌లో తెదేపా ధర్నా చేపట్టింది. వ్యాట్‌ ఎత్తివేసే వరకూ వష్ట్ర వ్యాపారులకు తెదేపా అండగా ఉంటుందని ఆ పార్టీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. పన్నులు పెంచం…

హైదరాబాద్

నేడు అసెంబ్లీ ముందుకు కార్యాచరణ ప్రణాళిక

హైదరాబాద్‌ : వ్యవసాయ బడ్జెట్‌ వివాదంపై రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేడు వ్యవసాయ కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం మరోమారు శాసనసభ, మండలిలో ప్రవేశపెట్లనుంది. ఇందుకోసం బడ్జెట్‌ అని ఉన్న చోట కార్యాచరణ ప్రణాళిక…

హైదరాబాద్

జిల్లెలగూడలో వ్యక్తి దారుణ హత్య

హైదరాబాద్‌ : మీర్‌పేటలోని జిల్లెలగూడలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బండరాయితో వ్యక్తి తలపై మోది దుండగులు హత్య చేశారు స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హైదరాబాద్

శాసనసభలో నేటి వాయిదా తీర్మానాలు

హైదరాబాద్‌ : వివిధ సమస్యలపై శాసనసభలో విపక్షాలు వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. వస్త్ర వ్యాపారులపై వ్యాట్‌ ఎత్తివేయాలని తెదేపా, భాజపా, తెలంగాణపై తీర్మానం కోరుతూ తెరాస, విద్యుత్‌ ఛార్జీల పెంపుపై వైకాసా, నిత్యావసరాల ధలరపై ఎంఐఎం, చేతి వృత్తిదారులకు…