Thursday, 5 November 2026

March 2013

హైదరాబాద్

స్పీకర్‌కు లేఖ రాసిన మంత్రి ఆనం

హైదరాబాద్‌ : వ్యవసాయ బడ్జెట్‌ గందరగోళంపై ఆర్థిక మంత్రి రాంనారాయణ రెడ్డి బుధవారం స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌కు లేఖ రాశారు. వ్యవసాయ ప్రణాళిక సందర్భంగా కొన్ని పొరపాట్లు జరిగాయని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. లేఖను మంత్రులు ఆనం…

వార్తలు

పనిలోకి తీసుకోవాలని కార్మికుల ఆందోళన

పెందుర్తి : కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని కోరుతూ విశాఖ జిల్లా పొర్లుపాలెం ఆంధ్రా సిమెంట్‌ కంపెనీ వద్ద బుధవారం కంపెనీ కార్మికులు ఆందోళనకు దిగారు. యాజమాన్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు. మాజీ మంత్రి తెదేపా రాష్ట్ర…

వార్తలు

మోడీకి గూగుల్‌ ఆహ్వానం

అహ్మదాబాద్‌ : ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌ ‘బిగ్‌ టెంట్‌ అక్టివేట్‌ సమ్మిట్‌ ‘లో ప్రసంగించేందుకు గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి ఆహ్వానం పంపింది. ‘రాజకీయాల్లో సాంకేతీకత ‘ అనే అంశంపై గూగుల్‌ హ్వాంగ్‌అవుట్‌ ద్వారా మార్చి 21న మోడీ…

జాతీయం

పార్లమెంట్‌లో బల నిరూపణకు సిద్ధం : కమల్‌ నాథ్‌

న్యూఢిల్లీ : డీఎంకే మద్ధతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వ మనుగడపై ఎలాంటి అనుమానాలు లేవని కేంద్ర మంత్రి కమల్‌నాథ్‌ స్పష్టం చేశారు. ఆర్థిక మంత్రి చిదంబరంతో మాట్లాడారు. యూపీఏ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని చెప్పారు. పార్లమెంట్‌లో…

వార్తలు

ఉద్రిక్తంగా మారిన గుడిసెల తొలగింపు

కాకినాడ : తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం వెల్లలో బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా వేసిన గుడిసెలను పోలీసులు తొలగించేందుకు వచ్చారు. అయితే వారిని స్థానికులు అడ్డుకున్నారు. పోలీసులపై స్థానికులు రాళ్లు రువ్వటంతో…

జాతీయం

పార్లమెంట్‌ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయి : చిదంబరం

న్యూఢిల్లీ : శ్రీలంకలో తమిళుల అంశంపై పార్లమెంట్‌ తీర్మానం కోసం చర్చలు జరుగుతున్నాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం వెల్లడించారు. శ్రీలంకలో యుద్ధ నేరాలపై ఐరాస మానవ హక్కుల మండలిలో తీర్మానం కోరతామని తెలిపారు. అమెరికా తీర్మానంలో…

హైదరాబాద్

శాసనసభ మరోసారి వాయిదా

హైదరాబాద్‌ : విపక్షాల ఆందోళనల మధ్య శాసన సభ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి.ఈ ఉదయం ఒకసారి వాయిదా అనంతరం తిరిగి 10 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. తెలంగాణ తీర్మానం కోరుతూ…

హైదరాబాద్

హోంమంత్రితో తెరాస ఎమ్మెల్యేల భేటీ

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా చేపట్టనున్న సడక్‌ బంద్‌ నిర్వహణకు అనుమతి కోసం తెరాస ఎమ్మెల్యేలు హోమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిశారు. సడక్‌బంద్‌ను శాంతియుతంగా నిర్వహిస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని నేతలు మంత్రికి విజ్ఞప్తి చేశారు.

నిజామాబాద్

మంత్రాల నెపంతో వృద్ధుడిపై దాడి

నిజామాబాద్‌ : మంత్రాల నెపంతో ఓ వృద్ధుడిపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటన బాన్సువాడ మండలం దేశాయిపేటలో జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వృద్ధుడి పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.