నేతల ఇళ్లకు తాళం
నల్గొండ : మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉంటున్న రాజకీయ నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారుల రంగం సిద్ధం చేశారు. కాంపు కార్యాలయంలో ఉంటున్న నేతల ఇళ్లకు తాళాలు వేయాలని జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులకు…
నల్గొండ : మిర్యాలగూడ ఎన్‌ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఉంటున్న రాజకీయ నేతలను అక్కడి నుంచి ఖాళీ చేయించేందుకు అధికారుల రంగం సిద్ధం చేశారు. కాంపు కార్యాలయంలో ఉంటున్న నేతల ఇళ్లకు తాళాలు వేయాలని జిల్లా కలెక్టర్ స్థానిక అధికారులకు…
హైదరాబాద్ : కాటేదాన్‌లోని ఓ ప్లాస్టిక్ గోదాంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా మంటలు చెలగేరి భారీగా ఎగసిపగున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు శ్రమిస్తున్నారు.
మొర్సీకి స్వాగతం పలికిన రాష్ట్రపతి, ప్రధాని న్యూఢిల్లీ మార్చి 19 (జనంసాక్షి) : పరస్పరం ఆర్థిక బంధాలను బలపరచుకునేందుకు భారత్, ఈజిప్టు దేశాలు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ మేరకు ఇరు దేశాలు మంగళవారం ఏడు కీలక…
న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి) : అత్యాచార నిరోధక చట్టం (నిర్భయ బిల్లు-2013)కు లోక్‌సభ ఆమోదం తెలిపింది. పలు అభ్యంతరాలు, నిరసనల అనంతరం ఈ బిల్లు మగంగళవారం లోక్‌సభకు చేరింది. ‘నిర్భయ’ దారణ అత్యాచారం అనంతరం వెల్లువెత్తిన నిరసనల…
37 మంది దుర్మరణం 17 మందికి తీవ్రగాయాలు ముంబై, మార్చి 19 (జనంసాక్షి) : మహారాష్ట్రలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 37 దుర్మరణం చెం దారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఐదు గురి…
తటాకుల చప్పుళ్లకు భయపడం విప్ జారీ చేయండి తెలంగాణ తీర్మానమైతది బంద్ విజయవంతానికి సర్వం సిద్ధం కోదండరామ్ హైదరాబాద్, మార్చి 19 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అను సరిస్తున్న వైఖరికి నిరసనగానే సడక్‌బంద్‌కు…
మద్దతు ఉపసంహరిస్తూ రాష్ట్రపతికి లేఖ మైనార్టీలో సంకీర్ణ సర్కారు బయట నుంచి మద్దతు ఇచ్చేది లేనిది చెప్పలేం మధ్యవర్తిత్వంపై ‘కరుణ’చూపలేదు నేడు మంత్రుల రాజీనామాలు ప్రధానికి అందజేస్తాం : టీఆర్. బాలు న్యూఢిల్లీ, మార్చి 19 (జనంసాక్షి) :…
వాటికన్ సిటీ : కొత్త పోప్‌ఫ్రాన్సిస్ మంగళవారం సెయింట్ పీటర్స్ స్క్వేర్‌లో తొలి ప్రార్థనను నిర్వహించారు. వేలాది మంది క్యాథలిక్ భక్తులతో పాటు ప్రపంచ దేశాల ప్రముఖులు పలువురు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సర్వీస్ ప్రారంభించడానికి ముందు ఆయన…
హైదరాబాద్ : ఓఎంసీ కేసు నుంచి తమను తొలగించాలని గాలి జనార్దన్‌రెడ్డి, అలీఖాన్‌లు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. కేసు దర్యాప్తు పూర్తయ్యాకే అభియోగాలు నమోదు చేయాలని వారు పిటిషన్‌లో కోరారు.