Featured News
ఒక్క బడికూడా మూతపడదు
సర్టిఫికేట్లు ఆన్‌లైన్‌లో మంత్రి జగదీశ్వర్‌రెడ్డి హైదరాబాద్, సెప్టెంబర్ 30 (జనంసాక్షి) : తెలంగాణలో ఏ ఒక్క పాఠశాల కూడా మూతపడబోదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. ఇక నుంచి సర్టిఫికెట్లు ఆన్‌లైన్‌లో అందించనున్నట్లు తెలిపారు. నకిలీ, దొంగ…


