Wednesday, 4 November 2026

January 2015

తెలంగాణ

భారత్ పర్యటనకు ముందు ఒబామా కీలక ప్రసంగం

వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు ఒబామా భారత్ పర్యటనకు ముందు కీలక ప్రసంగం చేశారు. అమెరికా కాంగ్రెస్లో ఆయన ప్రసంగించారు.  ఆర్థిక సంక్షోభానికి ముందున్న పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ఒబామా…

తెలంగాణ

హైదరాబాద్కు కేంద్ర వైద్య బృందాలు

న్యూఢిల్లీ : తెలంగాణలో స్వైన్ ఫ్లూను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బి.దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. బుధవారం న్యూఢిల్లీలో జేపీ నడ్డాను దత్తాత్రేయ కలసి…  తెలంగాణ…

తెలంగాణ

వరంగల్లో ‘ఇన్‌స్పైర్’ కార్యక్రమం

వరంగల్: వరంగల్ నగరం తూర్పు నియోజకవర్గంలో జిల్లా ప్రైవేటు పాఠశాలల  అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పదో తరగతి విద్యార్థుల కోసం ఇన్‌స్పైర్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ పాల్గొన్నారు. ఈ…

తెలంగాణ

జమ్మూ సరిహద్దుల్లో పాక్ కాల్పులు

శ్రీనగర్ (జమ్మూ) : భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ సైన్యం మళ్లీ తన నైజాన్ని ప్రదర్శించింది.  జమ్మూ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్స్ బీఎస్ఎఫ్ దళాలే లక్ష్యంగా కాల్పులకు పాల్పడ్డారు. మంగళవారం రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కాల్పులు…

తెలంగాణ

గల్ఫ్లో గుండెపోటుతో కార్మికుడి మృతి

ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన బెజ్జారపు శ్రీనివాస్(40) అనే వ్యక్తి సౌది అరేబియాలో గుండెపోటుతో మృతి చెందాడు. రూ.3 లక్షల వరకు అప్పు కావడంతో దానిని చెల్లించేందుకు జీవనోపాధి కోసం సౌది అరేబియాకు వెళ్లాడు.…

తెలంగాణ

తండ్రికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల

నల్గొండ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆయన కుమార్తె వైఎస్ షర్మిల ఘనంగా నివాళులు అర్పించారు. నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా ఆమె బుధవారం మాల్ గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అంతకు…

తెలంగాణ

ఆడెపు బాలమ్మ కుటుంబానికి పరామర్శ

నల్గొండ : మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హఠాన్మరణంతో గుండెపోటుతో మృతి చెందిన ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. నల్గొండ జిల్లాలో పరామర్శ యాత్రలో భాగంగా ఆమె బుధవారం దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలం మదనాపురంలో బాలమ్మ…

వార్తలు

‘చంద్రబాబుకు స్విస్ బ్యాంకులో ఖాతాలు’

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్విస్ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు దాచుకున్నారని చంద్రగిరి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో భాస్కరరెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ……

తెలంగాణ

‘రెండు.. మూడు రోజులే ఉండి పోతుందిలే అనుకున్నా’

హైదరాబాద్ : రాష్ట్రాన్ని స్వైన్ ఫ్లూ పట్టి పీడిస్తోందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వైన్ ఫ్లూపై యుద్ధం ప్రకటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. బుధవారం సచివాలయంలో స్వైన్ ఫ్లూపై సీఎం కేసీఆర్ సమీక్ష…

Featured News

నాగోబా జాతరకు కేసీఆర్

కేస్లాపూర్: ఆదిలాబాద్ జిల్లాలోని కేస్లాపూర్ లో వైభవంగా జరుగుతున్న నాగోబా జాతర కు గురువారం ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర రావు హాజరుకానున్నారు. జాతరలో కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అక్కడ జరిగే ప్రజాదర్బార్ లో పాల్గొంటారు. జాతరకు…