స్వైన్‌ఫ్లూతో నలుగురు మృతి
హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా మంగళవారం ఉస్మానియా ఆస్పత్రిలో ఇద్దరు, గాంధీ ఆస్పత్రిలో ఇద్దరు మృతి చెందారు. మృతుల్లో వరంగల్ జిల్లా జనగామకు చెందిన సంధ్యారాణి (37), షాద్‌నగర్‌కు చెందిన షరీఫ్(35), ఆసిఫ్‌నగర్‌కు చెందిన 40…

