Tuesday, 3 November 2026

May 2015

సీమాంధ్ర

విశాఖ జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు

విశాఖ: రోలుగుంటలో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 600 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు.

హైదరాబాద్

నేటి నుంచి సికింద్రాబాద్ రైల్వై స్టేషన్ లో వైఫై సేవలు

హైదరాబాద్: నేటి నుంచి సికింద్రాబాద్ రైల్వై స్టేషన్ లో వైఫై సేవలు ప్రారంభం రానున్నాయి. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వైపై సేవలను ప్రారంభిచంనున్నారు.

హైదరాబాద్

తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతాం:కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతామని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. అమెరికా పర్యటన ముగించుకుని ఐటీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద కేటీఆర్ కు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. తెలంగాణ…

హైదరాబాద్

నేడు ఎపి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు..

హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా నేడు ఎపి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగనున్నాయి. అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో దిష్టిబొమ్మలు దహనం చేయనున్నారు.