Tuesday, 3 November 2026

May 2015

Featured News

మానేరు తీరం విషాదం

ఈతకు వెళ్లిన ఆరుగురు చిన్నారుల మృతి కరీంనగర్‌ ,మే25(జనంసాక్షి): కరీంనగర్‌ జిల్లా కట్టారామ్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎల్‌ఎండీ జలాశయంలో మునిగి ఆరుగురు చిన్నారులు మృతిచెందారు. ఈతకోసమని వెళ్లిన వీరు అందులో మునిగి చనిపోయారు. జలాశయం నుంచి ఐదు మృతదేహాలను…

Featured News

నూతన పారిశ్రామిక విధానంపై జూన్‌7న అధికారిక ప్రకటన

సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష హైదరాబాద్‌,మే25(జనంసాక్షి): టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా నూతన పారిశ్రిమక విధానానికి సిఎం కెసిఆర్‌ కసరత్తు చేస్తున్నారు. జూన్‌ 7న నూతన పారిశ్రామిక విధానం ప్రకటించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఇందుకోసం అన్ని…

Featured News

సాగర్‌ గ్రాండ్‌ కబ్జా

ఓయూ విద్యార్థుల దాడి హైదరాబాద్‌,మే25(జనంసాక్షి): ఉస్మానియా ఆక్రమణ భూములపై ఓయూ విద్యార్థులు యుద్దం ప్రకటించారు. ఓయు భూముల పరిరక్షణకు విద్యార్థులు నడుం బిగించారు. ఇందులో భాగంగా  హబ్సిగూడలోని స్వాగత్‌ గ్రాండ్‌ ¬టల్‌పై కొందరు ఓయూ విద్యార్థులు సోమవారం  రాళ్లతో…

Featured News

నల్ల కుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళలు

బెర్న్‌, మే25(జనంసాక్షి) : వల్లకుబేరుల జాబితాలో ఇద్దరు భారతీయ మహిళల పేర్లు వెలుగులోకొచ్చాయి. స్విట్జర్లాండ్‌లోని స్విస్‌ బ్యాంకు ఖాతాలలో నల్లధనాన్ని దాచుకున్న నల్ల కుబేరుల పేర్లను స్విట్జర్లాండ్‌ వెల్లడించింది. ఈ నల్ల కుబేరులు పేర్ల జాబితాలో ఇద్దరు భారతీయ…

Cover Story

మాది అవినీతి రహిత సర్కార్‌

రిమోట్‌ పాలన లేదు జనకళ్యాణ్‌ పర్వ్‌ ప్రారంభోత్వ సభలో ప్రధాని నరేంద్ర మోదీ మథుర,మే25(జనంసాక్షి): ఎన్డీయే ఏడాది పాలనలో అవినీతి రహిత పాలన అందించామని, రిమోట్‌ పాలన లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎలాంటి అవినీతి…

Featured News

రోళ్లు పగులగోడుత్నున్న రోహిణి

– వడదెబ్బకు విలవిల – పిట్టల్లా రాలుతున్న జనం హైదరాబాద్‌ మే 24(జనంసాక్షి): భానుడి ప్రతాపానికి తెలుగు రాష్గాలు నిప్పుల కొలి మిని తలపిస్తున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. ఉత్తర, వాయువ్య దిశల నుంచి…

Featured News

జంట జలాశయాలపై మూడో కన్ను

హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి హైదరాబాద్‌,మే 24(జనంసాక్షి): జంట నగరాలకు ప్రధాన మంచినీటి వన రులైన ఉస్మాన్‌ సాగర్‌ (గండిపేట), హిమాయత్‌ సాగర్‌ ల దగ్గర కొత్తగా పోలీ స్‌ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సైబరాబాద్‌ పోలీస్‌…

Featured News

పరాయిదేశంలో భారత్‌ పరువు తీస్తావా?

– మోదీపై ఒమర్‌ అబ్దుల్లా ఫైర్‌ న్యూఢిల్లీ: విదేశీ పర్యటనలలో ఉన్న సమయంలో గత ప్రభుత్వాలను విమర్శించడం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన తప్పిదమని జమ్మూ కశ్మీర్‌ మాజీ సీఎం, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీ అధ్యక్షుడు ఓమర్‌ అబ్దుల్లా…

Featured News

కన్న తండ్రే కాలనాగు

– నిగ్గు తేల్చిన పోలీసులు రంగారెడ్డి మే 24(జనంసాక్షి):సంచలనం సృష్టించిన మైనర్‌ బాలిక హత్యాచారం కేసులో తండ్రే నిందితుడని పోలీసులు తేల్చారు. నిందితుడు మెగావత్‌ కమల్‌ ను రంగారెడ్డి జిల్లా పోలీసులు విూడియా ముందు ప్రవేశ పెట్టారు. సంఘటన…

Featured News

రాజకీయ కారణాలతో అఫ్జల్‌గురును ఉరి తీయలేదు:షిండే

ముంబయి మే 24(జనంసాక్షి): పార్లమెంటుపై దాడికి పాల్పడిన ఉగ్రవాది అఫ్జల్‌గురుని ఉరితీసింది రాజకీయ ప్రయో జనాలకోసం కాదు అని కేంద్ర మాజీ ¬ం మంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే అన్నారు. కోర్టు తీర్పులకనుగుణం గానే తాము నడుచుకున్నామని చెప్పారు.…