కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి మంచి రోజులు
ఆదిలాబాద్,జూన్20(జనం సాక్షి): సిర్పూర్ పేపర్ మిలు మూతపడడం, ఆస్తిపన్ను సక్రమంగా వసూలు కాకపోవడంతో కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి నిధుల కొరత ఏర్పడింది. తాజాగా మళ్లీ పునరుద్దరణకుఅవకాశం ఏర్పడడంతో మళ్లీ సనిధులు రానున్నాయి. మూడేళ్లుగా ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన గ్రాంట్లు…



