Thursday, 5 November 2026

June 2018

తెలంగాణ

రైతు బీమాను రైతులు :సద్వినియోగం చేసుకోవాలి

-మండల వ్యవసాయ ఆదికారి నాగెందర్ మిరుదొడ్డి,జూన్ 20(జనంసాక్షి)రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమా రైతులకు ఎంతో ధీమాగా ఉంటుందని మండల వ్యవసాయాధికారి నాగేందర్  అన్నారు.  మండల పరిధిలోని లింగుపల్లి గ్రామంలో రైతు బీమా ఎల్ఐసి నామిని  వివరాలను రైతుల…

సీమాంధ్ర

నిర్వీర్యం అవుఉతన్న ప్రభుత్వరంగం

ఏలూరు,జూన్‌20(జ‌నం సాక్షి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న నూతన ఆర్థిక, పారిశ్రామిక విధానాల వల్ల ప్రభుత్వరంగం నిర్వీర్యమవుతుందని సిపిఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్‌ తెలిపారు. ఎస్‌సి, ఎస్‌టి బిసి, మైనార్టీలకు ప్రయివేటురంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని, ఢిల్లీ…

సీమాంధ్ర

సంక్షోభంలో వ్యవసాయ రంగం

కౌలు రైతులను నట్టేట ముంచుతున్న విధానాలు ఏలూరు,జూన్‌20(జ‌నం సాక్షి): దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందని కౌలు రైతు సంఘ నేతలు అన్నారు. బడా కంపెనీలకు లాభం చేకూర్చేందుకు వ్యవసాయ భూములు లాక్కుని రైతులను నట్టేట ముంచుతున్నారని ఆవేదన…

సీమాంధ్ర

బురద రాజకీయాలు మానుకోవాలి

జగన్‌ తీరు అభివృద్ది నిరోధకం: జివి గుంటూరు,జూన్‌20(జ‌నం సాక్షి): ఆంధ్రుల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా జగన్‌ వ్యవహారాలు ఉన్నాయని టిడిపి జిల్లా అధ్యక్షుడు జివి ఆంజనేయులు అన్నారు. అమరావతి నిర్మాణం కోసం అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతుంటే దానిని…

సీమాంధ్ర

గిరిజన హక్కులను కాలరాస్తున్నారు

అనంతపురం,జూన్‌20(జ‌నం సాక్షి): 70 ఏళ్లుగా నేటికి గిరిజనులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారని గిరజన సంఘాల నేతలు తెలిపారు. ఇప్పుడిప్పుడే విద్యా, ఉద్యోగ అవకాశాలను అందుకుంటున్న గిరిజనులకు రాష్ట్ర ప్రభుత్వం వారి అభివృద్ధిని అడ్డుకునేందుకు వాల్మీకులను…

జిల్లా వార్తలు

కాంగ్రెస్‌ ,కమ్యూనిస్టులకు కాలం చెల్లింది

మహబూబ్‌నగర్‌,జూన్‌20(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు తమ మౌలిక సిద్ధాంతాలు వదిలేసి రాజకీయం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉనికికోల్పోతోందని, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందని చెప్పారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు,…

జిల్లా వార్తలు

బంగారు తెలంగాణ అభివృద్ది లక్ష్యంగా కార్యక్రమాలు

జనగామ,జూన్‌20(జ‌నం సాక్షి): తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దేందకు కేసీఆర్‌ ప్రభుత్వం పనిచేస్తోందని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. అందుకే అన్ని వర్గాల ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తోందని చెప్పారు. అందులో…

కరీంనగర్

నీటిప్లాంట్లతో జోరుగా వ్యాపారం

సిరిసిల్ల,జూన్‌20(జ‌నం సాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటికి తీవ్ర ఎద్దడి నెలకొనడంతో కరవులోనూ కొందరు వ్యాపారులు శుద్ధజలం పేరిట సొమ్ముచేసుకున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడటంతో మూడు పువ్వులు ఆరు కాయలుగా నీటిదందా కొనసాగుతోంది. నీటిశుద్ధి కేంద్రాల ఏర్పాటులోనిర్వాహకులు నిబంధనలు…

Featured News

బీడీ కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి

నిర్మల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): జిల్లాలో బీడీ పరిశ్రమ ప్రస్తుతం మారిన పరిస్థితుల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతోంది. రోజురోజుకూ బీడీ పరిశ్రమ బలహీన పడుతుండటం కార్మికులకు శాపంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌ పరిస్థితులు, పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రభుత్వాలు చేస్తున్న…

Featured News

మిర్చితో నష్టం..పత్తితో కలసి వచ్చేనా?

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నం సాక్షి): అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి.. అన్న చందంగా మారింది మిర్చి రైతుల పరిస్థితి. ప్రభుత్వాల అసమర్థత కారణంగా ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక అల్లాడారు. కనీసం పండించిన పంటను అమ్ముదామంటే మార్కెట్లో…