రైతన్నన్నను కుంగదీస్తున్న వర్షాభావం
తొలకరి వర్షాలతో విత్తుకున్న రైతుల్లో ఆందోళన హైదరాబాద్,జూన్20(జనం సాక్షి): ప్రస్తుత వాతావరణం చూస్తుంటే ఇంకా ఎండాకాలం కొనసాగుతున్నట్లుగా ఉంది. వర్షాలు ముఖం చాటేయడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తొలకరితోనే విత్తనాలు విత్తినరైతుల్లో ఆందోళన తీవ్రం అవుతోంది. గత వారం…




