అఫ్ఘాన్‌తో టెస్ట్‌లో శిఖర్ ధావన్ వీరబాదుడు
సెంచరీతో అదరగొట్టిన గబ్బర్ బెంగళూరు,జూన్14(జనం సాక్షి): చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెనర్ ధవన్ దుమ్మురేపాడు. కేవలం 87 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో కెరీర్‌లో ఏడవ సెంచరీని నమోదు చేశాడు.…







