వర్షంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం
మంచిర్యాల,జూలై21(జనం సాక్షి): శ్రీరాంపూర్ ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయినట్లు సింగరేణి అధికారులు తెలిపారు. ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో.. రూ. 10…

