Thursday, 5 November 2026

July 2018

Featured News

అవి పురుగులు కాదు జీలకర్ర

కోల్‌కతా(జ‌నం సాక్షి): మధ్యాహ్న భోజనంలో పురుగులు వచ్చాయని గుర్తించిన విద్యార్థులు ఆ విషయాన్ని తమ టీచర్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే, అవి పురుగులు కాదు జీలకర్ర అని ఆ టీచర్‌ అనడంతో వారంతా షాక్‌ అయ్యారు. దీంతో ఈ…

Featured News

అవిశ్వాసంపై చర్చలో మోడీ ప్రభుత్వాన్ని టీఆర్‌ఎస్ పార్టీ ఎండగట్టింది.

హైదరాబాద్(జ‌నం సాక్షి): తెలంగాణ ప్రభుత్వం, టీఆర్‌ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ తిప్పికొట్టారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నది కాంగ్రెస్ పార్టీనేనని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశంలో వినోద్ మాట్లాడుతూ.. లోక్‌సభలో…

Featured News

భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ప్రభుత్వానికి ఎదురుతిరగాలి

-జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అమరావతి(జ‌నం సాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా పొలాలు లాక్కునేందుకు భూసేకరణ చట్టం ప్రయోగిస్తే ప్రభుత్వానికి ఎదురుతిరగాలని రైతులకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూచించారు. ఆయన ఆదివారం అమరావతి ప్రాంత…

జిల్లా వార్తలు

కావాల్సినంత ఇసుక ఉంది

– రహదారులు దెబ్బతినడంతో రోజువారీ ఇసుక సరఫరా చేయలేకపోతున్నాం – మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ మల్సూర్‌ హైదరాబాద్‌, జులై21(జ‌నం సాక్షి) : రాష్ట్రంలో కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉందని తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌ మెంట్‌ కార్పొరేషన్‌…

జిల్లా వార్తలు

సాగుకు సరిపడ నీరు పొదుపుగా వాడుకోండి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి – బీమా రెండో దశ ఎత్తిపోతల పథకం రింగ్‌బండ్‌ను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి వనపర్తి, జులై21(జ‌నం సాక్షి) : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనాయపల్లి గ్రామ సవిూపంలో భీమా రెండో…

జాతీయం

వృద్ధిమాన్‌కు మాంచెస్టర్‌లో సర్జరీ

– వెల్లడించిన బీసీసీ ముంబయి, జులై21(జ‌నం సాక్షి) : తీవ్రమైన భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న భారత టెస్టు వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ వృద్ధిమాన్‌ సాహాకు ఇంగ్లాండ్‌లో శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) శనివారం…

జాతీయం

బీజేపీని తరమండి.. దేశాన్ని రక్షించండి..

– ఆగస్టు 15 నుంచి ఈ నినాదంతోనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తాం – పందిరి సరిగా వేయలేనివారు దేశాన్ని నిర్మిస్తారా? – 2019లో ఒంటిరిగానే పోటీ చేస్తాం – పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోల్‌కతా, జులై21(జ‌నం సాక్షి)…

జాతీయం

50ఏళ్ల తర్వాత లభ్యమైన.. 

సైనికుడి మృతదేహం – మంచుకొండలపై చెత్తను శుభ్రం చేస్తుండగా బయటపడ్డ మృతదేహం సిమ్లా, జులై21(జ‌నం సాక్షి) : విమాన ప్రమాదంలో చనిపోయిన ఓ సైనికుడి మృతదేహం దాదాపు 50 ఏళ్ల తర్వాత లభ్యమైంది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మంచుకొండలపై ఉన్న చెత్తను…

Featured News

గోరక్షకుల దాడిలో మరొకరు మృతి

– మధ్యప్రదేశ్‌లో ఘటన – అమానుషంగా కొట్టి చంపిన వైనం – ఘటనాస్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు – నిందితులపై కఠిన చర్యలు తీసుకోండి – సీఎం వసుందరరాజే ట్వీట్‌ జైపూర్‌, జులై21(జ‌నం సాక్షి) : గోరక్షణ పేరుతో చట్టాన్ని…

Featured News

ప్రధాని మోడీ పర్యటన ఖరారు

న్యూఢిల్లీ,జూలై21(జ‌నం సాక్షి): ప్రధాని నరేంద్రమోడీ బ్రిక్స్‌ సమావేశాలకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఆయన పర్యటించే దేశాలకు సంబంధించిన వివరాలు ఖరారయ్యాయి. సౌత్‌ ఆఫ్రికాలో ఈ 25 నుంచి 27 వరకు బ్రిక్స్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ సారి అంతర్జాతీయ…