Thursday, 5 November 2026

July 2018

Featured News

నేను సూపర్‌మ్యాన్‌ అంటావు

.. కానీ ఏం చెయ్యవు – ఢిల్లీ ఎల్జీపై సుప్రీంకోర్టు ఆగ్రహం న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : సర్వోన్నత న్యాయస్థానం ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. నగరంలో చాలా ప్రాంతాల్లో విపరీతంగా చెత్త…

జిల్లా వార్తలు

ఈనెల 15 అర్థరాత్రి నుంచి..

యూటీఎస్‌ యాప్‌ సేవలు అందుబాటులోకి – మొబైల్‌ నుంచి క్షణాల్లో టికెట్లు బుక్‌చేసుకొనేలా యాప్‌ రూపకల్పన – యాప్‌ను ఆవిష్కరించిన ద.మ.రైల్వే జీఎం వినోద్‌కుమార్‌ సికింద్రాబాద్‌, జులై12(జ‌నం సాక్షి) : రిజర్వేషన్‌ లేని సాధారణ (జనరల్‌) టికెట్లను మొబైల్‌ఫోన్‌…

Featured News

ఢిల్లీకి మాజీ సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి

– నేడు రాహుల్‌తో భేటీ న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో ఆయన భేటీ కానున్నారు.…

జిల్లా వార్తలు

విద్యుత్‌ బస్సులు వచ్చేస్తున్నాయ్‌!

– హైదరాబాద్‌కు 100 విద్యుత్‌ బస్సులు – వచ్చే నెలలో అందుబాటులోకి? హైదరాబాద్‌, జులై12(జ‌నం సాక్షి) : హైదరాబాద్‌ నగర వీధుల్లో చక్కర్లు కొట్టేందుకు త్వరలో విద్యుత్‌తో నడిచే బస్సులు అందుబాటులోకి రానున్నాయి. కాలుష్యాన్ని తగ్గించే క్రమంలో ముందుగా…

అంతర్జాతీయం

తొలి వన్డేకు అలెక్స్‌ హేల్స్‌ దూరం

నాటింహామ్‌, జులై12(జ‌నం సాక్షి) : భారత్‌తో తొలి వన్డే ప్రారంభానికి ముందు ఇంగ్లాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అద్భుతమైన ఫామ్‌లో ఉన్న అలెక్స్‌ హేల్స్‌ గాయం కారణంగా తొలి వన్డేకు దూరమయ్యాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌-ఇంగ్లాండ్‌…

జిల్లా వార్తలు

భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ బాధితులకు.. 

ఎక్స్‌గ్రేషియా అందజేత – కుటుంబానికి రూ.5లక్షల చొప్పున అందించిన డిప్యూటీ సీఎం కడియం – మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హావిూ వరంగల్‌, జులై12(జ‌నం సాక్షి) : భద్రకాళి ఫైర్‌వర్క్స్‌ మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను…

జిల్లా వార్తలు

సంబరాలు అంబరాన్నంటాలి

– బోనాల పండుగను ఘనంగా నిర్వహించాలి – నగరంలోని 14 ప్రధాన ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పిస్తాం – భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వద్దు – బోనాల పండుగకు ఏర్పాట్లపై సవిూక్షలో మంత్రి ఇంధ్రకరణ్‌రెడ్డి హైదరాబాద్‌, జులై12(జ‌నం సాక్షి)…

జిల్లా వార్తలు

గడ్కరీ పర్యటనలో

పోలవరం అక్రమాలు బహిర్గతమయ్యాయి – ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పనులు ఆలస్యం – డీపీఆర్‌లలో ఎందుకు వ్యత్యాసాలు వస్తున్నాయో ప్రజలకు చెప్పాలి – పోలవరంపై కేంద్రం డెడ్‌లైన్‌ విధించాలి – వైసీపీ నేత బొత్స సత్యనారాయణ హైదరాబాద్‌, జులై12(జ‌నం…

Featured News

పెళ్లి ఖర్చులు చెప్పాల్సిందే

– వివరాలు వెల్లడించేలా నిబంధనలు రూపొందించండి – కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశం న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : వివాహ సమయంలో పెట్టే ఖర్చు వివరాలను తప్పనిసరిగా వెల్లడించేలా నిబంధనలు రూపొందించాలని కేంద్రానికి సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ…

Featured News

మోడీ ప్రభుత్వం వివేకం లేని.. 

రాజకీయాలను వెంటనే ఆపాలి – ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ట్వీట్‌ న్యూఢిల్లీ, జులై12(జ‌నం సాక్షి) : మాజీ ఆప్‌ పార్టీ నేత యోగేంద్రయాదవ్‌పై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఖండిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజీవ్రాల్‌ ఆయనకు మద్దతు పలికారు.…