Thursday, 5 November 2026

July 2018

Featured News

హోదా హావిూతో కాంగ్రెస్‌కు పునరుజ్జీవనం

పావులు కదుపుతున్న ఉమెన్‌ చాందీ ఆశలపల్లకిలో కాంగ్రెస్‌ మాజీలు కేంద్రంలో అధికారంలోకి వస్తామన్న ధీమాతో ఆలోచనలు అమరావతి,జూలై13(జ‌నం సాక్షి): ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పునరుజ్జీవానికి ప్రత్యేక¬దా అంశమే ఆయుధమని భావించి పావులుకదిపిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌చార్జి, కేరళ…

సీమాంధ్ర

యువతకు పెద్దపేట వేసేలా టిడిపి యత్నాలు

వారసులను రంగంలోకి దింపేందుకు నేతల వ్యూహాలు రానున్న ఎన్నికల్లో మారనున్న పరిస్థితులు అమరావతి,జూలై13(జ‌నం సాక్షి): వచ్చే ఎన్నికల్లో యువతకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇవ్వాలని టిడిపి అధినేత చంద్రబాబు నిశ్చయించిన వేళ, టిడిపిలో కొందరు నేతలు తమ వారసులకు…

ఎడిట్ పేజీ

జమిలితో ఐక్య కూటమిని దెబ్బతీసే యత్నాలు

జమిలి ఎన్నికలతో విపక్షాల ఐక్యతను దెబ్బతీయాన్నలది ప్రధాని మోడీ లక్ష్యంగా ఉనట్లుగా అనిపిస్తోంది. కర్నాటక పరిణామాల తరవాత విపక్షాలు అంతా ఒక్క్కటయిన తీరు చూస్తుంటే రానున్న కాలంలో మోడీకి గట్టి చెక్‌ పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే ముందస్తు…

జిల్లా వార్తలు

జనగామ మాజీ ఎమ్మెల్యే వరదారెడ్డి మృతి

సిఎం కెసిఆర్‌, ఎమ్మెల్యే ఎర్రబెల్లి సంతాపం జనగామ,జూలై12(జ‌నం సాక్షి ): జనగామ మాజీ ఎమ్మెల్యే కె. వరదారెడ్డి మృతిచెందారు. జనగామ మాజీ ఎమ్మెల్యే కోడూరు వరదారెడ్డి(92) ఆనారోగ్యంతో బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని యశోద దవాఖానలో తుది శ్వాస విడిచారు.…

Featured News

ఒకేరోజు పెద్ద ఎత్తున ప్రసవాలు

వైద్య సిబ్బందిని అభినందించిన మంత్రి హైదరాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి ): ఒకేరోజు పెద్ద ఎత్తున ప్రసవాలు జరగడం ఒక ఎత్తయితే..అందుకు కృషి చేసిన సిబ్బంది సేవలు మరింత అమోఘం. ఈ ఘటన సిద్దిపేట ఆస్పత్రిలో జరిగింది. దీంతో సిద్దిపేట ప్రభుత్వ…

జిల్లా వార్తలు

బైకును ఢీకొన్న కంటెయినర్‌: హోంగార్డు మృతి

కామారెడ్డి,జూలై12(జ‌నం సాక్షి ):కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్‌ శివారులో 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ ¬ంగార్డు మృతిచెందగా.. మరో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. భిక్కనూరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న రామస్వామి తమ సొంత గ్రామం…

Featured News

థరూర్‌ను మెంటల్‌ ఆస్పత్రికి పంపాలి: స్వామి

న్యూఢిల్లీ,జూలై12(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ మానసిక పరిస్థితి సక్రమంగా ఉన్నట్లు లేదని, ఆయనకు వైద్య చికిత్స అవసరమని బిజెపి ఎంపి సుబ్రమణ్యస్వామి అన్నారు. అవసరమైతే మెంటల్‌ హాస్పిటల్‌కు పంపించండని స్వామి అన్నారు. 2019లో భాజపా విజయం…

జిల్లా వార్తలు

అన్ని జిల్లాలతో ఎయిర్‌ కనెక్టివిటీ

ఏవియేషన్‌ మేనేజింగ్‌ కమిటీ భేటీలో సిఎస్‌ హైదరాబాద్‌,జూలై12(జ‌నం సాక్షి): రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏయిర్‌ కనెక్టివిటీకి సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, నెలరోజుల్లోగా ఏవియేషన్‌ ఇన్‌ ఫ్రాస్టక్చర్ర్‌ డెవలప్‌ మెంట్‌ ప్రోగ్రామ్‌కు సంబంధించి ముసాయిదా నివేదికను సమర్పించాలని ప్రభుత్వ…

Featured News

 ముందస్తుకు సిద్ధంమవ్వండి

– సర్వేలన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయి – కోర్టు కేసులకు కాంగ్రెస్‌కు సంబంధం లేదు – పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి – బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోం – కేంద్రం మద్దతు ధరకు బోనస్‌ ఇచ్చి కొనుగోళ్లు చేస్తాం…

Featured News

ధగధగలాడిన దలాల్‌ స్ట్రీట్‌

– భారీ లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్లు ముంబయి, జులై12(జ‌నం సాక్షి) : దలాల్‌స్ట్రీట్‌ కళకళలాడింది. అంతర్జాతీయ సంకేతాలతో పాటు దేశీయ పరిణామాలపై సానుకూలంగా ఉన్న మదుపర్లు గురువారం నాటి ట్రేడింగ్‌లో కొనుగోళ్ల బాటపట్టారు. దీంతో మార్కెట్‌ ఆరంభం నుంచే…