Thursday, 5 November 2026

November 2018

Featured News

ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

  జోగురామన్నకు మద్దతుగా నేతల పరుగులు టిఆర్‌ఎస్‌తోనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్న జోగు అదిలాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రచారం జట్‌ స్పీడ్‌ తో కొనసాగుతుంది. అదిలాబాద్‌ నియోజకవర్గం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి జోగు రామన్నకు మద్దతుగా పలువురు…

కరీంనగర్

ప్రిసైడింగ్‌ అధికారులకు 13, 14 లల్లో శిక్షణ

  వేములవాడ,నవంబర్‌10(జ‌నంసాక్షి): ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ఈనెల 13, 14 రెండు రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఖిమ్యానాయక్‌ తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు 600 నుంచి 700 మంది వరకు ఉంటారని, వీరందరికీ అగ్రహారం…

Featured News

మోడీని గద్దెదించడమే కూటమి లక్ష్యం

టిడిపి,కాంగ్రెస్‌ కలవడం శుభపరిణామం విజయవాడ చేరుకున్న అశోక్‌ గెహ్లాట్‌ విజయవాడ,నవంబర్‌10(జ‌నంసాక్షి): దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించే ఉద్ధేశ్యంతోనే టీడీపీతో చేతులు కలిపామని ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అశోక్‌ గెహ్లాట్‌ అన్నారు. ఇది మార్పులకు సంకేతమని అన్నారు. మోడీ నిరంకుశ…

Featured News

గోపీనాధ్‌కు చుక్కెదురు

ప్రచారంలో అడ్డుకున్న ప్రజలు హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): ప్రచారంలో పాల్గొంటున్న టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రజల నుంచి ఊహించని నిరసనలు ఎదురవుతున్నాయి. ఎమ్మెల్యే నుంచి మంత్రులు వరకు ఈ చేదు అనుభవాన్ని ఎదుర్కొక తప్పడం లేదు. తాజాగా నగరంలోని జూబ్లీహిల్స్‌ మాజీ ఎమ్మెల్యే…

Featured News

తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను దెబ్బతీసిన కెసిఆర్‌

కుటుంబ ప్రయోజనాలే లక్ష్యంగా పాలన బిజెపియే టిఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయమన్న లక్ష్మణ్‌ హైదరాబాద్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): బంగారు తెలంగాణనే తన లక్ష్యమంటూ పదవిని చేపట్టిన తెలంగాణ సీఎం కేసీఆర్‌, తన పాలనలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు…

Featured News

కేరళ పడవ పోటీలను ప్రారంభించిన మల్లు

ఇది తనకు వచ్చిన అదృష్టమని చెప్పిన అల్లు కొచ్చి,నవంబర్‌10(జ‌నంసాక్షి): వరదలతో ధ్వంసమైన కేరళలో పడవల పండుగతో కొత్త శోభ వచ్చింది. అలెప్పీలో స్నేక్‌బోట్‌ పోటీలను బన్నీ లాంఛనంగా ప్రారంభించారు. సిఎం విజయన్‌ ఆహ్వానం మేరకు ఇకరర్కడికి వచ్చిన బన్నీ…

Featured News

మిజోరాం బరిలో 211మంది

  రెండుచోట్ల పోటీ చేస్తున్న సిఎం లాల్‌ తన్హావ్లా ఐజ్వాల్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 211 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. చిన్న రాష్ట్రమైనా ఇక్కడ పోటీలో అనేకులు ముందుకు వచ్చారని తెలుస్తోంది. మొత్తం 211మంది బరిలో…

Featured News

మైనార్టీ నేతలతో చంద్రబాబు భేటీ

ఫరూక్‌,శ్రవణ్‌లకు మంత్రి పదవులు మండలి ఛైర్మన్‌గా షరీఫ్‌ విప్‌గా చాంద్‌బాషా అమరావతి,నవంబర్‌10(జ‌నంసాక్షి): శాసనమండలి ఛైర్మన్‌ ఎన్‌ఎండీ ఫరూక్‌, కిడారి శ్రవణ్‌లకు మంత్రి పదవుఉల ఖరారు కావడంతో మండలి చైర్మన్‌ పదవికి ఫరూక్‌ రాజీనామా చేశారు. ఎన్‌ఎండీ ఫరూక్‌కు ఇప్పటికే…

Featured News

పాక్‌ కాల్పుల్లో జవాన్‌ మృతి

శ్రీనగర్‌,నవంబర్‌10(జ‌నంసాక్షి): సరిహద్దులో పాకిస్థాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. శనివారం ఉదయం 9:45 గంటలకు సుందర్‌బానీ సెక్టార్‌లో పాకిస్థాన్‌ కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక బీఎస్‌ఎఫ్‌ జవాను గాయపడ్డాడు. తీవ్ర గాయాలపాలైన…

Featured News

దివ్యసాకేతంలో సిఎం కెసిఆర్‌

రంగారెడ్డి,నవంబర్‌10(జ‌నంసాక్షి): శంషాబాద్‌లోని దివ్యసాకేతాన్ని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు శనివారం మధ్యాహ్నం సందర్శించారు. దివ్యసాకేతంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయనకు స్వాగతం పలికి ఆశిస్సులు…