Wednesday, 4 November 2026

November 2018

తెలంగాణ

ప్రజాకూటమిలో సీట్ల పీటముడి

అతివిశ్వాసంతో కాంగ్రెస్‌..ఆగ్రహంతో కూటమి కాంగ్రెస్‌ తీరుపై టిఎస్‌ఎస్‌, సిపిఐ ఆగ్రహం సొంతంగానే పోటీ చేసే యోచనలో ఇరు పార్టీలు కోరని సీట్లు కట్టబెట్టే యోచనలో కాంగ్రెస్‌ హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజాకూటమిలో సీట్ల కుంపటి చిచ్చు రేపుతోంది. నిన్నిటికి నిన్న…

Featured News

పవన్‌ను కలవడం అంత తేలిక కాదా?

పోస్ట్‌ చేసిన సినీనటి మాధవీలత హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కు బీజేపీ నేత, ప్రముఖ నటి మాధవీలత తన సలహా అంటూ ఓ పోస్ట్‌ చేశారు. జనసేన పార్టీ విూటింగ్స్‌ అన్నింటినీ తాను వింటున్నానని,…

Featured News

ఢిల్లీని వెన్నాడుతున్న కాలుష్యం

న్యూఢిల్లీ,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్యం మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీపావళికి ఒక్క రోజు ముందే ఢిల్లీలో వాతావరణం పూర్తిగా మారిపోయి గాలిలో నాణ్యత లోపించింది. సిస్టమ్‌ ఆఫ్‌ ఎయిర్‌ క్వాలిటీ అండ్‌ వెదర్‌ ఫోర్‌కాస్టింగ్‌…

Featured News

స్వచ్ఛ చైనాకు బిల్‌గేట్స్‌ మద్దతు

అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కలసి వేదిక పంచుకున్న గేట్స్‌ మానవ మలంతో సభలో కలకలం సృష్టించిన దిగ్గజం బీజింగ్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): చైనాలో పారిశుద్ధ్య విప్లవానికి మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మద్దతు తెలిపారు. అశుద్ధాన్ని ముందు పెట్టుకుని మాట్లాడారు. ప్రజలకు ఆరోగ్యం,…

Featured News

శివమొగ్గ విజయంతో ఊపిరి పీల్చుకున్న బిజెపి

  పట్టు నిలబెట్టుకున్న మాజీ సిఎం యెడ్యూరప్ప బళ్లారిలో కాంగ్రెస్‌ పాగాతో పోయిన బిజెపి పరువు బెంగుళూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): చావుతప్పి కన్నులొట్టబోయిన చందంగా శివమొగ్గలో బీజేపీ విజయం సాధించింది. ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ తరపున పోటీ చేసిన బీవై…

Featured News

సైన్యం కాల్పుల్లో ఇద్దురు ఉగ్రవాదుల మృతి

అందులో ఒకరు సైన్యంలో పనిచేసిన వ్యక్తి శ్రీనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఉగ్రవాద సంస్థ హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరిన భారత సైనికుడు భద్రతా సిబ్బంది కాల్పుల్లో మృతిచెందాడు. జమ్ముకశ్మీర్‌లోని షోపియాన్‌లో మంగళవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతిచెందగా, వారిలో ఒకరు…

Featured News

ఆర్‌బిఐకి పూర్తి స్వేఛ్చ ఉండాలి

స్వతంత్రను గౌరవిస్తేనే భద్రత టీవీ ఇంటర్వ్యూలో రఘురామరాజన్‌ ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఆర్‌బీఐకు పూర్తి స్వేచ్ఛ ఉండాలన్న వాదనకు ప్రముఖ ఆర్థిక వేత్త, ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌రాజన్‌ మద్దతు పలికారు. దేశం లబ్ధి పొందాలంటే ఆర్‌బీఐకు స్వతంత్రత ఉండాలని తెలిపారు.…

Featured News

తిత్లీ బాధితులకు అకౌంట్ల ద్వారా డబ్బు జమ

పారదర్శకంగా పరిహారం అందచేత 25 రోజుల్లోనే పరిహారం ఇస్తున్న ఘనత వివరాలు వెల్లడించిన కలెక్టర్‌ శ్రీకాకుళం,నవంబర్‌6(జ‌నంసాక్షి): పారదర్శకంగా తిత్లీ తుఫాను నష్టపరిహారాన్ని లబ్దిదారుల బ్యాంకు అక్కౌంటుకు జమ చేయనున్నట్లు జిల్లా కలెక్టరు కె.ధనంజయ రెడ్డి తెలిపారు. మంగళవారం కలెక్టరు…

సీమాంధ్ర

కర్నాటక ఫలితాలు మోడీ పతనానికి నాంది

ఫలితాల ప్రభావం వచ్చే ఎన్నికలపైనా ఉంటుంది తెలంగాణలోనూ మహాకూటమిదే విజయం ఫలితాలపై ఎపి మంత్రుల స్పందన అమరావతి,నవంబర్‌6(జ‌నంసాక్షి): కర్ణాటక ఉపఎన్నికల ఫలితాలు మోదీ పతనానికి నాంది అని ఏపీ మంత్రులు వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు వచ్చే ఎన్నికలపై తప్పకుండా…

Featured News

ఓటర్లను ప్రలోభ పెడితే ఫోన్‌ చేయండి

హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఎన్నికల నేపథ్యంలో వాణిజ్యపన్నుల శాఖ ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పార్టీలు, అభ్యర్థులు ప్రయత్నిస్తే వారిపై ఫిర్యాదు చేసేందుకు వాణిజ్య పన్నుల శాఖ టోల్‌ఫ్రీ నంబర్‌ 18004253787ను ఏర్పాటు చేసింది. నగదు,…