Wednesday, 4 November 2026

November 2018

Featured News

సమస్యల పరిష్కారం కోరుతూ ఆశా వర్కర్ల ఆందోళన

గుంటూరు,నవంబర్‌6(జ‌నంసాక్షి): సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు. తమకు జీతాలు చెల్లించడం లేదని మండిపడ్డారు. రేపల్లె మండలంలోని విశ్వస్వరం,మోళ్ళగుంట హాస్పటల్స్‌ వద్ద ఆశ వర్కర్లు యూనియన్‌ సీఐటీయూ ఆధ్వర్యంలో హాస్పటల్‌ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు.…

Featured News

శబరిమల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు

శబరిమల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు విశాఖ -కొల్లాం మధ్య ఈనెల 17 నుంచి అమలు విశాఖపట్నం,నవంబర్‌6(జ‌నంసాక్షి): శబరిమలై వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైళ్లు నడపాలని తూర్పుకోస్తా రైల్వే నిర్ణయించింది. విశాఖ -కొల్లాం మధ్య ఈనెల…

Featured News

విగ్రహాల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న భారత్‌

మండిపడ్డ బ్రిటన్‌ ఎంపి లండన్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): అప్పులు తీసుకుంటూ అభివృద్దిని పక్కన పెట్టి, విగ్రహాలు నిర్మించడం ఏంటని బ్రిటన్‌ ఎంపి ఒకరు మండిపడ్డారు. ఆ మాత్రం దానికి తామెందుకు రుణం ఇవ్వాలని కూడా ప్రకటించారు. భారత్‌ ప్రపంచంలోనే అతి ఎత్తైన…

Featured News

ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో 1291 మంది పోటీ

రెండు దశల్లో ఎన్నికలు రాయ్‌పూర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1291 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ల మధ్య ¬రా¬రీ పోటీ ఉండనుంది.…

Featured News

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

ముంబయి,నవంబర్‌6(జ‌నంసాక్షి): దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. కొనుగోళ్ల అండతో నేటి ట్రేడింగ్‌ను సూచీలు ఉత్సాహంగానే ప్రారంభించాయి. అయితే కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు, బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అమ్మకాలు సూచీలను ఒత్తిడిలోకి నెట్టేశాయి. ఫలితంగా ఆరంభ లాభాల్లో…

తెలంగాణ

జీతాల చెల్లింపులో గుత్తేదారుల చేతివాటం

నిమ్స్‌ సెక్యూరిటీ గార్డుల ఆందోళన హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): నిమ్స్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న ప్రైవేట్‌ సెక్యూరిటీ గార్డులు సెక్యూరిటీ కార్యాలయం ముందు బైఠాయించి మంగళవారం ఆందోళనకు దిగారు. గతంలో పనిచేసిన గుత్తేదారు ఒక నెల వేతనం, నూతనంగా వచ్చిన గుత్తేదారు ఒక…

Featured News

ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగల అరెస్ట్‌

కడప,నవంబర్‌6(జ‌నంసాక్షి): కడప చిన్నచౌక్‌ పోలీసులు ముగ్గురు అంతర్‌ జిల్లా దొంగలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.4 లక్షలు విలువ చేసే 113 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని కడప డీఎస్పీ మాసూమ్‌ భాషా విూడియా…

Featured News

ఎన్నికల విధుల్లో అలసత్వం పనికిరాదు

  వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ హెచ్చరిక పరిగి,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఎన్నికల విధుల నిర్వహణలో అలసత్వంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ సయ్యద్‌ ఓమర్‌ జలీల్‌ హెచ్చరించారు. మంగళవారం పరిగిలో జరిగిన నియోజకవర్గస్థాయి ఎన్నికల సమావేశంలో ఆయన…

తెలంగాణ

రేవంత్‌ చౌకబారు ఎత్తుగడలు

  సభ్యసమాజం ఛీ కొడుతోంది నర్సాపూర్‌లో చేసిన వ్యాఖ్యలపై టిఆర్‌ఎస్‌ మండిపాటు హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): రేవంత్‌ రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ రాజకీయాల్లో రేవంత్‌ చీడపురుగు, పొలిటికల్‌ బ్రోకర్‌, రాజకీయ ఆంబోతు అంటూ శాసన మండలి విప్‌…

Featured News

దివ్యాంగుల ఓటింగ్‌ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

ప్రత్యేక సదుపాయాలతో వారికి ఓటేసే సౌకర్యం వికలాంగుల కోసం ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ఎన్నికల ఐకాన్లుగా పలువురు ప్రముఖుల నియామకం రాష్ట్ర సీఈఓ రజత్‌ కుమార్‌ వెల్లడి హైదరాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అన్ని రకాల దివ్యాంగులకు ప్రత్యేక…