Friday, 6 November 2026

November 2018

Featured News

నిజాం షుగర్స్‌ పునరుద్దరణలో టిఆర్‌ఎస్‌ వైఫల్మం

నాలుగేళ్లో అనవసర అప్పులతో ప్రజలపై భారం : బిజెపి నిజామాబాద్‌,నవంబర్‌18(జ‌నంసాక్షి): తాము అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్‌, సారంగపూర్‌ సహకార చక్కెర కర్మాగారాలను తెరిపించి కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పిన కేసీఆర్‌ నేటికీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవటం దారుణమని…

Featured News

విద్యార్థులను నట్టేట ముంచిన కెసిఆర్‌

సకాలంలో రియంబర్స్‌మెంట్‌ ఇచ్చిన దాఖలాలు ఏవీ కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం కరీంనగర్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి నాలుగేళ్ల పాలనలో ప్రభుత్వ బోధన, ఉపకార వేతన బకాయిల కోసం విద్యార్థులు నానాపాట్లు పడ్డారని కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు మృత్యుంజయం…

Featured News

పాలీహౌజ్‌లతో మంచి దిగుబడులు

కూరగాయలు, పూలసాగుకు అనుకూలం ఉద్యాన రైతులకు రాయితీ సిద్దిపేట,నవంబర్‌19(జ‌నంసాక్షి): పాలిహౌస్‌ నిర్మాణానికి అయ్యే ఖర్చులో 95 శాతం నిధులను ప్రభుత్వం భరిస్తుందని, అందువల్ల రైతులు దీనిపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి అన్నారు. మిగిలిన 5 శాతం…

Featured News

ఇంటింటికి నీరందించే హావిూని నిలబెట్టుకున్నాం

అనేక గ్రామాల్లో నీరు అందుతోంది:ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ఇచ్చి హావిూమేరకు ఇంటింటికి మంచినీరు అందించే బృహత్తర కార్యక్రమం మిషన్‌ భగీరథ శరవేగంగా సాగుతోందని బాల్కొండ టిఆర్‌ఎస్‌ అభ్యర్థి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. నీళ్లివ్వకుంటే ఓట్లడగమన్న హావిూకి కట్టుబడి ఉన్నామని…

Featured News

సిసిఐ కొనుగోళ్లు పెరగాలి

రైతులకు అండగా నిలబడాలి ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో పత్తి దిగుబడులకు అనుగుణంగా సిసిఐ రంగంలోకి దిగలేదని సిపిఐ నేతలు అన్నారు. తేమ విషయంలో మంత్రి హావిూ ఇచ్చినా కొనుగోళ్లు జరగడం లేదని సిపిఐ జిల్లా కార్యదర్శ కలవేన శంకర్‌ అన్నారు.జిల్లాలో…

Featured News

నిరుద్యోగులను నిలువునా ముంచిన కెసిఆర్‌

ఆశలు చూపి వారిని మోసం చేశారు పోరాటాలు మాకు కొత్తకాదు: మల్లేశ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): పోరాటాలు సీపీఐకి కొత్తేవిూ కాదని మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. బెల్లంపల్లి నుంచి మరోమారు సిపిఐ నేతగా బరిలోకి దిగిన మల్లేశ్‌ నాలుగేళ్ల…

Featured News

ప్లాస్టిక్‌ విపరీత వాడకంతో అనర్థాలు

నిషేధంపై కొరవడిన చైతన్యం నగరపాలక అధికారుల్లో కానరాని చిత్తశుద్ది హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): జంటనగరాల్లో ప్లాస్టిక్‌ వినియోగం విపరీతంగా పెరిగింది. ప్లాస్టిక్‌ క్యాన్సర్‌ వ్యాప్తికి ప్రధాన హేతువుగా ఉన్నా పట్టించుకోవడం లేదు. కరీపాయింట్స్‌, టీకొట్లలో విపరీతంగా విచ్చలవిడిగా ప్లాస్టిక్‌ వాడేస్తున్నారు. వేడివేడిగా…

Featured News

వ్యక్తిగత మరుగుదొడ్లపై కొరవడిన అవగాహన

ప్రోత్సహిస్తున్నా ముందుకు రాని ప్రజలు హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో సరిపడా పారిశుద్ధ్య కార్మికులు లేకపోవడంతో ప్రైవేటు కూలీలను ఏర్పాటు చేయించు కొని పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నారు. చాలా పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా వేలాది రూపాయల వేతనాలుగా…

Featured News

పంచాయితీలు బలోపేతంపై పార్టీల వైఖరేంటో

గ్రావిూణాభివృద్దిపై విధాన ప్రకటనలు రావాలి సకాలంలో ఎన్నికలు,రాజ్యాంగ విధులు అప్పగించాలి హైదరాబాద్‌,నవంబర్‌19(జ‌నంసాక్షి): పంచాయితీరాజ్‌ చట్టాన్ని బలోపేతం చేసేదిశగా మార్పులు చేస్తామన్న టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం దానిని నెరవేర్చలేక పోయింది. తండాలను పంచాయితీలుగా ప్రకటించినా మౌళిక వసతుల కల్పన పట్టించుకోలేదు. నిజానికి…

Featured News

ఎన్నికల హావిూలో కానరాని పర్యావరణ పరిరక్షణ

ఎన్నికల్లో ప్రజాకర్షక ప్రకటనల జోరు పెరిగింది. ఎవరికి వారు రాత్రికి రాత్రి స్వర్గం సృష్టిస్తామన్న లెవల్లో ప్రకటనలు చేస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీ కూడా స్వచ్చతకు తీసుకునే చర్యలు ప్రకటించలేదు.…