Friday, 6 November 2026

November 2018

Featured News

విందు వినోదాలతో ఒకరు… ఊకదంపుడు ఉపన్యాసాలతో మరొకరు…..

 మీ వాడిగా మీ ఇంటికి ఆశీర్వాదం కోసం…  కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్.     గత పదేళ్లుగా విస్మరించిన ప్రజాసంక్షేమం అభివృద్ధితో, ప్రజలతో మమేకం కాలేక విందువినోదాలతో టిఆర్ఎస్ అభ్యర్థి, గ్రూపులుగా విడిపోయిన తన…

Featured News

అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేస్తున్న బాబు మనుషులు

  ఇన్నేళ్లయినా బాధితులకు ఎందుకు అండగా నిలవలేదు దాడిలో టిడిపి కుట్ర లేకుంటే ఎందుకు స్వతంత్ర దర్యాప్తు చేయించరు పార్వతీపురం సభలో నిలదీసిన జగన్‌ విజయగనరం,నవంబర్‌17(జ‌నంసాక్షి): అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన ఆస్తులన్నీ చంద్రబాబు బినావిూలు కాజేస్తున్నారని వైకాపా అధినేత,…

Featured News

శబరిమల కాదు..స్త్రీ సమస్యలపై పోరాడాలి

కోల్‌కత,నవంబర్‌17(జ‌నంసాక్షి): దేశంలో మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న వేళ వబరిమల గురించి పట్టుపట్టడంపై వివాదాస్పద బంగ్లా రచయిత్రి తస్లిమా నస్రీన్‌ ఆవేదన చెందారు. మరోసారి ట్విట్టర్‌ వేదికగా గళం విప్పారు. దేశంలోని స్త్రీలు గృహహింస, అత్యాచారం, వేధింపులు, ఆరోగ్యం,…

Featured News

ఆయుర్వేద మందుల విక్రయం పేర మోసం

ముఠాను అరెస్ట్‌ చేసిన పోలీసులు హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఆయుర్వేదం, యునాని ఉత్పత్తుల పేరుతో మోసానికి పాల్పడుతున్న ముఠా గుట్టును సైబరాబాద్‌ పోలీసులు రట్టు చేశారు. ప్రో హెల్తీ వేజ్‌ ఇంటర్నేషనల్‌ మల్టీ లెవెల్‌ మార్కెటింగ్‌ సంస్థ అక్రమంగా ఆయుర్వేద ఉత్పత్తులు…

Featured News

నాలుగు పేర్లతో టిఎస్‌ఎస్‌ తొలిజాబితా విడుదల

మల్కాజిగిరి నుంచి దిలీప్‌ కుమార్‌ పోటీ హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఎట్టకేలకు తెలంగాణ జన సమితి పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. మరోసారి కాంగ్రెస్‌తో సంప్రదింపుల అనంతరం టీజేఎస్‌ తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో కేవలం నలుగురి పేర్లను మాత్రమే…

Featured News

టిఆర్‌ఎస్‌ వ్యతిరేక గాలి వీస్తోంది

హావిూలు అమలు చేయకపోవడంతో ఆగ్రహంగా ఉన్న ప్రజలు కాంగ్రెస్‌దే అధికారం అన్న దామోదర రాజనర్సింహ సంగారెడ్డి,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మేనిఫెస్టోనే తమను గెలిపిస్తుందని ఆ పార్టీ నేత, మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ అన్నారు. కెసిఆర్‌ జిమ్మికులుల…

Featured News

స్వైన్‌ఫ్లూతో మహిళ మృతి

అప్రమత్తం అయిన ఆరోగ్యశాఖ నిజామాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్వైన్‌ఫ్లూ మరొకరిని బలితీసుకుంది. దీంతో కారేగాం క్యాంప్‌నకు చెందిన అలీమాబేగం(42) అనే మహిళ మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ అధికారులు, కుటుంబీకులు తెలిపారు. కారేగాం క్యాంప్‌లో స్వైన్‌ప్లూతో మహిళ మృతి చెందడంతో ఉన్నతాధికారుల…

Featured News

రోజా పుట్టిన రోజు కానుక

రాజన్న క్యాంటీన్‌ ప్రారంభం చిత్తూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): వైసీపీ ఎమ్మెల్యే రోజా పుట్టురోజు సందర్భంగా ఆమె తన కుటుంబంతో కలసి కేక్‌ కట్‌ చేసి వేడుకను జరుపుకున్నారు. అనంతరం, తన పేరుతో స్థాపించిన రోజా ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ద్వారా రాజన్న క్యాంటీన్‌…

Featured News

మన్యంలో మాతా శిశు మరణాలు

సరైన వసతుల లేమే కారణమంటున్న ప్రజలు కాకినాడ,నవంబర్‌17(జ‌నంసాక్షి): మన్యంలో మాతా, శిశు మరణాలు పెరుగుతున్నాయి. గుర్తేడు ప్రభుత్వాసుపత్రిలో సమయానికి అందుబాటులో సిబ్బంది లేక గతి లేని స్థితిలో గిరిజన మహిళలు కాన్పుల్లో మరణిస్తుంటే.. పుట్టిన పసి బిడ్డలు కన్నుమూస్తున్నారు.…

Featured News

చైన్‌ స్నాచింగ్‌ ముఠా అరెస్ట్‌

  నెల్లూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాల మేరకు అడిషనల్‌ ఎస్‌పి కైమ్ర్‌ ఆంజనేయులు పర్యవేక్షణలో సిసిఎస్‌ డిఎస్‌పి బాల సుందర్‌ ఆధ్వర్యంలో శనివారం ఉదయం చైన్‌ స్నాచింగ్‌ ముఠాను అరెస్ట్‌ చేశారు. అన్నమయ్య సర్కిల్‌ వద్ద…