Friday, 6 November 2026

November 2018

Featured News

అక్రమ ఓట్లను తొలగించే ప్రయత్నం చేస్తాం: వైకాపా

అనంతపురం,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాప్తాడు మండలంలో అక్రమ ఓట్లను తొలగించే చర్యలకు వైకాపా శ్రీకారం చుట్టింది. కన్వీనర్‌ బోయ రామాంజనేయులు యూత్‌ కన్వీనర్‌ రెడ్డి సత్యనారాయణ రెడ్డి ల ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా బూత్‌ కమిటీలతో సమావేశాన్ని రాప్తాడు మండల కేంద్రంలోని…

Featured News

స్మార్ట్‌ సిటీగా శ్రీకాకుళం

నగర సుందరీకరణ చర్యలకు శ్రీకారం: కమిషనర్‌ శ్రీకాకుళం,నవంబర్‌17(జ‌నంసాక్షి): స్మార్ట్‌ సిటీలో భాగంగా శ్రీకాకుళం నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్లు నగరపాలక సంస్థ కవిూషనర్‌ ఆర్‌.శ్రీరాములు నాయుడు శనివారం వెల్లడించారు. దీనిలో భాగంగా నగరంలోని రహదారులను 80 అడుగుల…

Featured News

అమెరికాలో దారుణం

మైనార్‌ బాలుడి కాల్పుల్లో తెలంగాణ వాసి మృతి న్యూజెర్సీ,నవంబర్‌17(జ‌నంసాక్షి): అమెరికాలోని న్యూజెర్సీలో తెలంగాణ వాసి దారుణ హత్యకు గురయ్యాడు. వెంట్నార్‌ సిటీలో నివసిస్తున్న మెదక్‌కు చెందిన సునీల్‌ ఎడ్లాను ఆయన ఇంటి ఎదుటే 16ఏళ్ల బాలుడు తుపాకీతో కాల్చి…

Featured News

వైజాగ్‌ టెక్‌ సదస్సు స్ఫూర్తిగా మిగలనుంది: గంటా

విశాఖపట్టణం,నవంబర్‌17(జ‌నంసాక్షి): వైజాగ్‌డిక్లరేషన్‌ ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేస్తుందని ఏపీ మంత్రి గంటాశ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో జరిగిన టెక్‌ సదస్సు ముగింపు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సులో విజేతగా నిలిచిన కృష్ణకావేరీకి ఆయన బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా…

Featured News

వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

కవిత, కెటిఆర్‌లకు కాలం చెల్లింది: జీవన్‌ రెడ్డి కరీంనగర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): ఇప్పుడు కూడా జగిత్యాలతో పాటు ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ అన్ని సీట్లలో గెలుస్తున్నదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి. జీవన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికరాంలోకి వస్తోందని ధీమా…

Featured News

అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేయండి

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి,నవంబర్‌17(జ‌నంసాక్షి): : రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, నాలుగున్నరేళ్ల పాలనలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు…

ఆదిలాబాద్

నేరడిగొండలో అనిల్‌ జాదవ్‌ వర్గం రాస్తారోకో

కాంగ్రెస్‌ పార్టీ జెండాలు, ప్లెక్సీల దహనం ఆదిలాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌లో నిరసనలు మిన్నంటాయి. జిల్లాలోని బోథ్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను సోయం బాపురావుకు కేటాయించడంతో కాంగ్రెస్‌ పార్టీలో నిరసన జ్వాలలు మొదలయ్యాయి. శనివారం ప్రకటించిన మూడో జాబితాలో బోథ్‌…

Featured News

ఛత్తీస్‌ఘడ్‌లో బిజెపికి మద్దతు ఇవ్వం: అజిత్‌ జోగి

రాయ్‌పూర్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి మద్దతిచ్చే ప్రసక్తే లేదని, బీఎస్‌పీతో కలిసి తాము సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని జనతా కాంగ్రెస్‌ ఛత్తీస్‌గఢ్‌ (జేసీసీ) పార్టీ చీఫ్‌ అజిత్‌ జోగి శనివారంనాడు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ రెండో…

Featured News

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మంత్రి

గుంటూరు,నవంబర్‌17(జ‌నంసాక్షి): గుంటూరు జిల్లాలో మంత్రి నక్కా ఆనందబాబు శనివారం పర్యటించారు. ఇందులో భాగంగా వేమూరు మండలం బలిజేపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఎస్సీ కాలనీలో 50 ఎన్టీఆర్‌ గృహానిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అలాగే…

Featured News

మిర్యాలగూడను వదులుకునేది లేదు

కోదండరామ్‌ ఇంటిముందు ఆందోళన హైదరాబాద్‌,నవంబర్‌17(జ‌నంసాక్షి): మిర్యాలగూడ టికెట్‌ టీజేఎస్‌ కే కేటాయించాలంటూ హైదరాబాద్‌ లోని ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం ఇంటి ముందు కార్యకర్తలు ఆందోళనకు దిగారు. కోదండరాం ఇంటి ముందు బైఠాయించి, తమకు న్యాయం చేయాలని డిమాండ్‌…