Main
సింగరేణికి ఊపిరి పోసిందే టిఆర్‌ఎస్
అనేక సమస్యలను పరిష్కరించా: పుట్టా మధు మంథని,డిసెంబర్1(జనంసాక్షి): నాడు స్వరాష్ట్రం కోసం కేసీఆర్ పోరాడి వస్తే.. సింగరేణి కార్మికులు ఊపిరి అందించి రాష్ట్ర సాధనలో ఆయనకు అండగా నిలిచారని, అలాంటి విూకు ఎంత చేసినా తక్కువే అని మంథని…


