Tuesday, 3 November 2026

February 2019

సీమాంధ్ర

బొలెరో బీభత్సం: ఒకరు మృతి

విశాఖపట్టణం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  విశాఖపట్నం జిల్లా చోడవరంలో బొలేరో వాహనం బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన బొలేరో వాహనం ముందుగా డివైడర్‌ను ఢీకొట్టి ఆపై రెండు బైక్‌లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. …

Featured News

అప్పా వద్ద వేగంగా దూసుకెళ్లిన వాహనం

రోడ్డుదాటుతున్న ఇద్దరు కూలీలు మృతి రంగారెడ్డి,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): నార్సింగి అప్పా కూడలి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొని ఇద్దరు కూలీలు మృతిచెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి…

Featured News

ఎంపి కవితతో మంత్రులు ఎర్రబెల్లి, శ్రీనివాస్‌ గౌడ్‌ భేటీ

హైదరాబాద్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): కొత్తగా మంత్రులుగా మంగళవారం ప్రమాణం చేసిన ఎర్రబెల్లి దయాకర్‌ రావు, శ్రీనివాసగౌడ్‌లు నిజామాబాద్‌ ఎంపి కవితను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తమకు మంత్రిగా పనిచేసే అవకావం రావడం పట్ల వారు తమ ఆనందాన్ని ఆమెతో పంచుకున్నారు. సిఎం కెసిఆర్‌తో…

Featured News

మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాసరెడ్డి మృతి

సంతాపం తెలిపిన సిఎం కెసిఆర్‌, మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి నల్లగొండ,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి(101) మృతిచెందారు. అనారోగ్యంతో బుధవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందారు. నంద్యాల శ్రీనివాస్‌రెడ్డి భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి అప్పగించనున్నట్లు కుటుంబ సభ్యులు…

జిల్లా వార్తలు

మేడారంలో భక్తజనసందడి

ప్రారంభమైన చిన్నజాతర ములుగు,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): మేడారం చిన్న జాతర బుధవారం ప్రారంభమైంది. ఆదివాసీ, గిరిజన సంప్రదాయాలతో జరిగే ఈ జాతర నాలుగు రోజులపాటు కొనసాగనుంది. జాతరకు వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగు, హన్మకొండ, భూపాలపల్లి నుంచి…

Featured News

రెండోరోజు ఈడీ విచారణకు హాజరైన రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో ఈడీ విచారణ స్పీడప్‌ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డి రెండోరోజు బుధవారం విచారణకు హాజరయ్యారు. నిన్న బషీర్‌…

Featured News

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా

– ఉమ్మడి నల్గొండను ఆదర్శంగా తీర్చిదిద్దుతా – విద్యాశాఖ మంత్రి జగదీష్‌రెడ్డి – కుటుంబ సమేతంగా యాదాద్రి క్షేత్రాన్ని దర్శించుకున్న జగదీష్‌ రెడ్డి యాదాద్రి, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : తనపై నమ్మకంతో రెండోసారి మంత్రి వర్గంలోకి తీసుకున్న సీఎం కేసీఆర్‌కు…

Featured News

ఔటర్‌పై కారు దగ్ధం

– మంటల్లో వ్యక్తి సజీవదహనం హైదరాబాద్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : సంగారెడ్డి జిల్లా అవిూన్‌పూర్‌ మండలం సుల్తాన్‌పూర్‌ అవుటర్‌  రహదారి (ఓఆర్‌ఆర్‌)పై బుధవారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారులో మంటలు చెలరేగడంతో వ్యక్తి సజీవదహనమయ్యాడు. అవుటర్‌పై వెళుతుండగా కారులో…

సీమాంధ్ర

కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేకంగా..  ఆమంచిని పార్టీలో చేర్చుకున్నారు

– కనీసం తనను కూడా సంప్రదించలేదు – జగన్‌కు లేఖరాసిని చీరాల వైసీపీ ఇన్‌చార్జి బాలజీ విజయవాడ, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : చీరాల కార్యకర్తల అభిష్టానికి వ్యతిరేఖం, కనీసం నన్నుకూడా సంప్రదించకుండా ఆమంచిని వైసీపీలో చేర్చుకున్నారని చీరాల వైసీపీ సమన్వయకర్త…

Featured News

పాక్‌ ఆర్మీచేతిలో ఇమ్రాన్‌ ‘తోలు బొమ్మ’!

– ఇమ్రాన్‌ ఏది మాట్లాడాలన్నా మిలటరీ వైపు చూస్తాడు – మాజీ భార్య రెహాం ఖాన్‌ ఇస్లామాబాద్‌, ఫిబ్రవరి20(జ‌నంసాక్షి) : పుల్వామా ఉగ్రదాడిపై నాలుగు రోజుల అనంతరం స్పందించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సంచలన వ్యాఖ్యలు చేసిన…