Tuesday, 3 November 2026

February 2019

సీమాంధ్ర

ఎస్‌ఐ పోస్టులకు నేటి నుంచిరాత పరీక్షలు

అమరావతి,ఫిబ్రవరి22(ఆర్‌ఎన్‌ఎ): ఏపీ పోలీసుశాఖలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పోస్టుల భర్తీ పక్రియలో భాగగంఆ నేటి నుంచి రెండురోజులు రాత పరీక్షలు జరగుతాయి.  ప్రాథమిక ప్రవేశ, దేహదారుఢ్య పరీక్షల తర్వాత నిర్వహించే తుది రాతపరీక్ష శనివారం ప్రారంభమవుతోంది. రెండురోజులపాటు నిర్వహించే నాలుగు…

Featured News

రెండు నెలలు దాటినా రుణమాఫీ ఏదీ?

మద్దతు ధరలపై కెసిఆర్‌ మౌనం వీడాలి: డిసిసి కరీంనగర్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): రైతాంగానికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదని డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం …

జిల్లా వార్తలు

23న మరోమారు రైతుల ఆందోళన

ఎర్రజొన్న,పసుపు పంటలకు గిట్టుబాటు ధరలకు డిమాండ్‌ నిజామాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్ధతు ధర ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటూ రైతులు ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని తెలంగాణ రైతుసంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నేతలు ఆరోపించారు. గ్రామాలలో 144…

తెలంగాణ

నేడు తుది ఓటర్ల జాబితా ప్రకటన 

హైదరాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): 2019 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారందరినీ కొత్త ఓటర్లుగా నమోదు చేసుకునే కార్యక్రమం ముగిసింది. మార్పులు, చేర్పులు పూర్తయ్యాయనీ, ఓటర్ల జాబితాలను ఈ నెల 22న ప్రచురిస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు. ఓటర్ల…

సీమాంధ్ర

ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్‌

ఓటుందో లేదో సరిచూసుకోండి గుంటూరు,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): ఓటు గుర్తింపు కార్డు ఉన్నవారు ఒకసారి పోలింగ్‌ కేంద్రాల్లో జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌ సూచించారు. ఇదే విషయాన్ని ఆయా పార్టీలు గ్రామాల్లో ప్రజలకు…

ఆదిలాబాద్

పాలీహౌజ్‌లతో కూరగాయల పంటలు

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పాలీహౌస్‌తో త క్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటలు పండించుకోవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారి కస్తూరి వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని సావాపూర్‌, కరంజి గ్రామాలకు మంజూరైన పాలీహౌస్‌ నిర్మాణ పనులను ఆయన  పరిశీలించారు. వేసవిలో…

Featured News

పేదలకు అందుబాటులో కార్పోరేట్‌ తరహా విద్య: ఎమ్మెల్యే

మెదక్‌,ఫిబ్రవరి21(జ‌నంసాక్షి): పేద విద్యార్థులకు కార్పొరేట్‌ విద్యను అందించడానికి తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ప్రవేశపెట్టిందని మెదక్‌ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు.  విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. రాష్ట్రంలో ఆంగ్లమాధ్యమంలో బోధించేలా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయడం…

Featured News

సరిహద్దుల్లో మొహరించిన భారత బలగాలు

పాక్‌ దాడులను తిప్పికొట్టేందుకు సిద్దం 370 ఆర్టికల్‌ రద్దు చేయాలంటూ యూపిలో నిరసనలు శ్రీనగర్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి): పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో సరిహద్దులో అప్రకటిత ఎమర్జెన్సీ వాతావరణం కనపడుతోంది. పాక్‌ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు…

Featured News

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌కు జైషే ఝలక్‌

ఉగ్రదాడి తమపనేనంటూ వీడియో విడుదల లా¬ర్‌,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  పుల్వామా ఉగ్రదాడి తమ పని కాదంటూ ప్రపంచాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన పాక్‌ అధ్యక్షుడు ఇమ్రాన్‌ ఖాన్‌కు జైషే మహమ్మద్‌ గట్టి ఝలక్‌ ఇచ్చింది. ఆయన అడుగుతున్న ఆధారాలను వీడియో…

Main

విద్యార్థినిపై పాస్టర్‌ లైంగింక వేధింపులు

దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగింత భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి20(జ‌నంసాక్షి):  జిల్లాలో ఓ విద్యార్థనిపై పాస్టర్‌ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థి అని కూడా చూడకుండా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.  దమ్మపేట సెయింట్‌ మెరీస్‌ స్కూల్‌లో 9వ తరగతి చదవుతున్న విద్యార్థినిని పాస్టర్‌…