జిల్లాలో వనరులు పుష్కలం
తిరుపతి,ఫిబ్రవరి2(జనంసాక్షి): జిల్లాలో వివిధ రంగాలకు అవసరమైన వనరులు పుష్కలంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. తిరుపతి ప్రాంతంలో పర్యాటకం, వినోదం, ఐటీ సంబంధిత పరిశ్రమలు స్థాపించడానికి ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఆసక్తి కనబరుస్తున్నారని వివరించారు. ఈ పరిశ్రమల స్థాపనతో…



