Tuesday, 3 November 2026

March 2019

Featured News

జిల్లాలో జోరుగా వలసలు

గులాబీ దళంలో పెరుగుతున్న జోష్‌ జనగామ,మార్చి14(జ‌నంసాక్షి): దేశరాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ఇటీవల సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటనతో పాటు, 16 ఎంపి సీట్లు గెలవాలన్న లక్ష్యంతో టిఆర్‌ఎస్‌ ముందుకు సాగడంతో గ్రామాల్లో రాజకీయ చర్చ మొదలయ్యింది.  తన…

జిల్లా వార్తలు

సేంద్రియ ఎరువుల వాడకంపై అవగాహన

సిద్దిపేట,మార్చి14(జ‌నంసాక్షి): రైతులు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని అధికారులు అన్నారు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయం కొనసాగించాలని విస్తృత ప్రచారం నిర్వహించి నప్పటికీ కొంత మంది రైతులు ఇష్టారాజ్యంగా రసాయనిక ఎరువులను వాడుతున్నారన్నారు. దీంతో భూమి నిస్సారంగా మారడంతో…

సీమాంధ్ర

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఏలూరు,మార్చి14(జ‌నంసాక్షి): ఈనెల 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలను ఈనెల 18 నుంచి ఎప్రిల్‌ 2తేదీ వరకు నిర్వహిస్తారు.  జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి…

Featured News

టిడిపిని లైట్‌గా తీసుకుంటున్న బిజెపి

కేంద్ర సాయాన్ని తక్కువ చేసి చూపడంపై నేతల ఆగ్రహం ఎన్నికల్లో బిజెపికి ఒక్క సీటయినా దక్కడం కష్టమే అమరావతి,మార్చి14(జ‌నంసాక్షి):  విభజన సమస్యలపై  అప్పటి యూపీఏ ప్రభుత్వం విభజన చట్టంలో నిర్ణీత కాలపరిమితిని పొందుపర్చకుండా నిర్లక్ష్యం చేసింది. ఇదే ఇప్పుడు…

Featured News

ఇచ్చిన హావిూలను పట్టించుకోని మోడీ 

ఆత్మవిమర్శకు దూరంగా పాలన ప్రజల్లో ఇప్పుడిదే ప్రధాన చర్చ న్యూఢిల్లీ,మార్చి14(జ‌నంసాక్షి):  కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చి ఐదేళ్లు పూర్తి కావస్తోంది. 60 ఏళ్ల పాటు దేశాన్ని పాలించిన  కాంగ్రెస్‌ దేశాన్ని అన్ని విధాలా భ్రష్టు పట్టించింది. దేశాన్ని నిర్వీర్యం…

ఎడిట్ పేజీ

ఢిల్లీపై జెండా ఎగరాలన్నదే ఎజెండా 

ఎన్నికల హీట్‌ పెరిగింది. ఓ వైపు ఎండాకాలం..మరోవైపు లోక్‌సభ ఎన్నికల కాలం ముంచుకొస్తోంది. అభ్యర్థుల ఎంపిక, ఆయారాం..గయారాంల కాలం నడుస్తోంది. ఇటువారు అటు..అటువారు ఇటు దూకుతున్నారు. పదవులే లక్ష్యంగా రాజకీయాలు నడుస్తున్నాయి. ప్రజల సమస్యలకన్నా పదవుల సమస్యే ముఖ్యంగా…

సీమాంధ్ర

చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు

– బాబు అవినీతి జేడీకి కనిపించట్లేదా? – వైసీపీ ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య అమరావతి, మార్చి13(జ‌నంసాక్షి) : చంద్రబాబుకు 2019 ఎన్నికలే చివరి ఎన్నికలని, ఈ దఫా ఎన్నికల్లో జగన్‌ సీఎం కావటం ఖాయమని, టీడీపీని భూస్థాపితం…

తెలంగాణ

డిస్టెన్స్‌ కోర్సులకు 31వరకు గడువు పొడిగింపు

హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలోని సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ అండ్‌ వర్చువల్‌ లెర్నింగ్‌ నిర్వహిస్తున్న పీజీ డిప్లొమా కోర్సుల ప్రవేశాలకు గడువును ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించారు. ఒక సంవత్సర కాల వ్యవధితో నిర్వహించే…

Featured News

15 నుంచి ఆర్గానిక్‌ ఫెస్ట్‌

కమ్మసంఘంలో ఐదురోజుల పాటు ప్రదర్శన హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ మహానగరంలో ప్రస్తుతం ఆర్గానిక్‌ ఫుడ్‌ను వినియోగించడం అలవాటుగా మారింది. హైదరాబాద్‌ లోని మార్కెట్లలో ఆర్గానిక్‌ ఫుడ్‌ కోసం నగరవాసులు అన్వేషిస్తున్నారు. సేంద్రియ ఆహారమనేది కేవలం నగరంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా…

Featured News

ఎంపి కవితకు కెసిఆర్‌,కెటిఆర్‌ల జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  టీఆర్‌ఎస్‌ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవలందించాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఎంపీ కవితకు టీఆర్‌ఎస్‌…