50వేలకు మించి నగదు రవాణా తగదు: కలెక్టర్
వరంగల్,మార్చి13(జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల సందర్భంగా నియమావళి అమలులో ఉన్నందు వల్ల ప్రజలు యాభైవేల రూపాయల కంటే అధికంగా నగదును తీసుకువెళ్లవద్దని వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ జిల్లా ఎన్నికల అధికారి ప్రశాంత్ జే పాటిల్ ఆదేశించారు. ఆన్‌లైన్ లావాదేవీలపై కూడా…

