Tuesday, 3 November 2026

April 2019

తెలంగాణ

దేవాదాయ భూములకు విముక్తి కలిగేనా

కబ్జాదారుల చెరనుంచి రాబట్టుకోగలిగేనా? రాజకీయ కబ్జాదారులపై చర్యలకు సిద్దమేనా దేవాదాయ శాఖ ఉత్సవ విగ్రహంగా ఎందుకు మారింది హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): అన్యాక్రాంతం అయిన వేలాది ఎకరాల ఆలయాల భూములు ఆక్రమించిన కబ్జాదారుల పని పట్టేందుకు దేవాదాయ శాఖ సంసిద్దతను ప్రకటించింది.…

Featured News

నీరుగారుతున్న విద్యార్థి ఉద్యమాలు

సమస్యలపై పోరాటం చేయలేని నిస్సహాయ స్థితిలో సంఘాలు రాజకీ పార్టీలు కూడా ఇందుకు కారణమే అణచివేతకు పాల్పడుతున్న అధికార పార్టీలు హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): విద్యావిధానంలో మార్పుల ఫలితంగా విద్యార్థి ఉద్యమాలు నీరుగారాయి. దేశంలో విద్యార్థి ఉద్యమాలు మరి ముఖ్యంగా వామపక్ష…

Featured News

ఇంటర్‌ బోర్డు తప్పిదాలపై సర్కార్‌ నిర్లిప్తత

అవినీతి అధికారు కారణంగా విద్యార్థుల బలి సవిూక్షలతో సరిపుచ్చిన మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి హైదరాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణలో ఇంటర్‌ విద్యా భ్రష్టు పట్టింది. తాజాగా ఇంటర్‌ బోర్డు తప్పిదాలకు విద్యార్థులు బలయ్యారు. వేలాదిగా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడినా ప్రబు/-వం కిమ్మనడం…

జాతీయం

జస్టిస్‌ గొగోయ్‌పై ఆరోపణలు చేసిన మహిళ చీటర్‌

  ఆమె బెయిల్‌ రద్దు చేయాలంటూ పిటిషన్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగికి ఢిల్లీ కోర్టు షాక్‌ ఇచ్చింది. ఓ చీటింగ్‌ కేసులో ఆమె…

హైదరాబాద్

ఉపాధ్యాయుల ఆందోళన

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ.. తార్నాకలోని సెయింట్‌ ఆన్స్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు…

జాతీయం

గుణలో జ్యోతిరాదిత్య నామినేషన్‌

భోపాల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ యువనేత జ్యోతిరాధిత్య సింధియా శనివారం నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్‌  లోని గుణ లోక్‌సభ సిట్టింగ్‌ స్థానం నుంచి మరోమారు నామినేషన్‌ దాఖలుచేశారు. సింధియాకు ప్రత్యర్థిగా బీజేపీ నుంచి కేపీ యాదవ్‌ బరిలో ఉన్నారు. మే పన్నెండవ…

Featured News

హరితహారం మొక్కలకు పక్కాగా లెక్కలుండాలి

సర్పంచ్‌లను బాధ్యులను చేసి ముందుకు సాగాలి పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లుచేసుకోండి అధికారులకు కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచన మెదక్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  హరితహారం కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ప్రతి మొక్కకు లెక్క ఉండాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. గ్రామంలో…

Featured News

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భాగ్యనగర వాసులకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. ఉన్నట్టుండి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఉరుములతో కూడా జల్లులు కురిశాయి. కొన్నిచోట్ల వడగళ్లు పడ్డాయి.  దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌,…

Featured News

నన్నో ఉగ్రవాదిగా చిత్రీకరించారు: ఆజంఖాన్‌ ఆవేదన

రాంపూర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  మూడు రోజులపాటు ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్‌ నిషేధం విధించిన అనంతరం రాంపూర్‌ సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి ఆజాంఖాన్‌ ర్యాలీలో కన్నీరు పెడుతూ ఉద్వేగంగా మాట్లాడారు. నన్ను జాతి వ్యతిరేకిలా, ప్రపంచంలోనే అతిపెద్ద ఉగ్రవాదిలా…

Featured News

తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్‌

టిఆర్‌ఎస్‌లోకి రానున్న మరో ముగ్గరు ఎమ్మెల్యేలు 24న గులాబీ తీర్థం పుచ్చుకోనున్న జగ్గారెడ్డి, గండ్ర, పోదెం వీరయ్య హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుటిఆర్‌ఎస్‌లో చేరగా వారి దారిలో మరో…