Monday, 2 November 2026

April 2019

Featured News

ఈసీ నోటీసులకు సీఎం కేసీఆర్‌ వివరణ

ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల బహిరంగసభలో వ్యాఖ్యలపై ఈసీ ఇచ్చిన నోటీసులకు వివరణ అందజేశారు. రాష్ట్ర ఎన్నికల అదనపు ప్రధానాధికారి జ్యోతిబుద్ధప్రకాశ్‌కు వివరణ ప్రతిని టీఆర్‌ఎస్ నాయకులు అందజేశారు. ఈసీని కలిసిన వారిలో…

Featured News

కొత్త రెవెన్యూ, మున్సిపల్ చట్టాల రూపకల్పనపై సీఎం సమీక్ష

గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలు, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖల్లో అవినీతిని రూపుమాపి.. ప్రజలకు మరింత మెరుగైన సేవలందించడంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే కొత్త రెవెన్యూ చట్టం, కొత్త మున్సిపల్ చట్టాలను రూపొందించడంపై సీరియస్ గా…

Cover Story

టీఎస్‌లో‘స్థానిక’పోరు:ఈసీకి తేదీల ప్రతిపాదన

హైదరాబాద్‌: తెలంగాణలో త్వరలోనే జిల్లా, మండల ప్రజా పరిషత్‌  ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 22 నుంచి మే 14 వరకు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ప్రతిపాదించింది. ఎన్నికల నిర్వహణకు…

Featured News

చత్తీస్‌గఢ్‌లో మవోయిస్టుల పంజా

– బిజెపి ఎమ్మెల్యే కాన్వాయ్‌పై దాడి – ఎమ్మెల్యే సహా ఐదుగురు  మృతి రాయ్‌పూర్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి కాన్వాయ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే…

Featured News

కేంద్ర సర్కార్‌ ఏర్పాటులోతృణమూల్‌దే కీలకపాత్ర

– పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):కేంద్ర సర్కార్‌ ఏర్పాటులో తృణమూల్‌ కాంగ్రెస్‌ కీలక పాత్ర పోషిస్తుందని బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ఎన్నికల తర్వాత పార్టీల మధ్య పొత్తులు కుదిరే అవకాశాలు ఉన్నాయని దీదీ…

Featured News

తనతో చర్చకు మోడీ భయపడుతున్నాడు

– మరోమారు రెచ్చగొట్టిన రాహుల్‌ న్యూఢిల్లీ,ఏప్రిల్‌ 9(జనంసాక్షి):కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రధాని మోదీకి మరోసారి బహిరంగ సవాల్‌ విసిరారు. తనను తాను అవినీతిరహితుడిగా చెప్పుకుంటున్న మోదీ.. బహిరంగ చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. ప్రధానిజీ.. అవినీతిపై నాతో…

Featured News

ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం

– ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గం – పాక్‌లో ఉగ్రమూకలను ఏరిపారేస్తాం – వారికి అనుకూలంగా వ్యవహరిస్తోన్న కాంగ్రెస్‌ – లాతూర్‌ ప్రచార సభలో ప్రధాని మోడీ లాతూర్‌,ఏప్రిల్‌ 9(జనంసాక్షి): ఉగ్రవాదాన్ని అంతమొందించే వరకు విశ్రమించేది లేదని ప్రధాని మోదీ…

Cover Story

తొలిదశ ఎన్నికలకు ప్రచారం పరిసమాప్తం

– 11న ఎపి, తెలంగాణల్లో ఒకే దశలో పోలింగ్‌ – ఎపిలో అసెంబ్లీ పార్లమెంట్‌ స్థానాలకు ఎన్నికలు – తెలంగాణలో 17 ఎంపి స్థానాలకు పోలింగ్‌ – నిజామాబాద్‌లో అత్యధికంగా 185మంది బరిలో – అత్యల్పంగా మెదక్‌లో 10మంది…

Featured News

ముగిసిన ఎన్నికల ప్రచార పర్వం

– 17 లోక్‌సభ స్థానాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు – 11న ఉదయం 7 నుంచి 5 వరకు పోలింగ్‌ – నిజామాబాద్‌లో 8 నుంచి 6 వరకు పోలింగ్‌ – నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో 4వరకే పోలింగ్‌…

Cover Story

ఏపీ ప్రత్యేకహోదాకు మద్దతిస్తాం: కేసీఆర్‌

 హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న…