Tuesday, 3 November 2026

December 2019

Featured News

బిజెపికి బలాన్ని ఇచ్చిన కర్నాటక ఫలితాలు

ఇతర రాష్ట్రల్లో ప్రభావం చూపడం ఖాయం మరింత కుంగిపోనున్నకాంగ్రెస్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మహారాష్ట్ర పరిణామాల తరవాత, జార్ఖండ్‌ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు బిజెపికి పెద్ద బూస్ట్‌ ఇచ్చాయనే చెప్పాలి. అలాగే కర్నాకటలో సుస్థర బిజెపి…

Featured News

ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్యం సాధ్యం

సీజనల్‌ వ్యాధుల నివారణకు ఇదే మార్గం మంత్రి కెటిఆర్‌ తరచూ చేస్తున్న సూచనలు ఇవే హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): రాష్ట్రంలో ప్రజలు డెంగీ, తదితర వైరల్‌ జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఏటా వానాకాలంలో ఇటువంటి వ్యాధులు ప్రబలడం సర్వసాధారణంగా మారింది.…

Featured News

చిత్తవుతున్న పత్తిరైతులు

తేమ పేరుతో అధికారుల తిరస్కరణ దిక్కులేక దళారులను ఆశ్రయిస్తున్న రైతన్న హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఎన్నిచర్యలు తీసుకున్నా,అధికారులు పర్యవేక్షిస్తున్నా పత్తి రైతుకు దళారుల బెడద తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రం అధికారులు నిబంధనల పేరిట ఇబ్బందులు పెడుతుండటంతో గత్యంతరం లేని…

Featured News

నెట్టింట్లో ఉల్లిగడ్డల జోకులు

వస్తువుల అమ్మకాలకు ఉల్లిగడ్డల ఆఫర్‌ బంగారం కన్నా ఉల్లి ధరలే ఎక్కువంటూ సెటైర్లు హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఉల్లి ధరలు ఆకాశనికి ఎగబాకడంతో ఇప్పుడు వ్యాపారులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. వివిధ రంగాల్లో వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి ఉల్లిని ఎరగా…

Featured News

ఏప్రిల్‌ నుంచి.. రాష్ట్రమంతా నాణ్యమైన బియ్యం

– తమ మేనిఫెస్టోలో ఎక్కడా సన్నబియ్యం అంశమే లేదు – టీడీపీ సభ్యులు కళ్లద్దాలు సరిచేసుకొని తమ మేనిఫెస్టో చదవండి – గతంకన్నా రూ.1400కోట్లను అధికంగా ఖర్చు చేయబోతున్నాం – సాక్షిలో అర్థంచేసుకోకుండా తప్పుగా రాశారు – అసెంబ్లీలో…

Featured News

రాజధాని అమరావతే!

– గతంలో నా వ్యాఖ్యలను వక్రీకరించారు – త్వరలోనే రైతుల ప్లాట్లను అభివృద్ధి చేస్తాం – అసెంబ్లీలో స్పష్టం చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : గత కొద్దిరోజులుగా ఏపీ రాజధాని అంశంపై కొనసాగుతున్న సస్పెన్షన్‌కు…

Featured News

నేడు రాజ్యసభలో..  పౌరసత్వ సవరణ బిల్లు

– ఆమోదం పొందుతుందనే ధీమాతో బీజేపీ – 123 సభ్యుల మద్దతుకై ప్రయత్నాలు న్యూఢిల్లీ, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు (2019)కు లోక్‌సభ ఆమోద ముద్ర వేయడంతో రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాజ్యసభలో ఈ…

Cover Story

హైదరాబాద్‌ మెట్రోలో జీ5 సేవలు

– తొలుత 10 స్టేషన్‌లలో ప్రారంభించిన ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి హైదరాబాద్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : మెట్రో రైల్లో అందుబాటులోకి వచ్చిన జీ5 మొబైల్‌ అప్లికేషన్‌ సేవలను హైదరాబాద్‌ మెట్రో రైల్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. మొబైల్‌ డేటా లేకుండానే వీడియోలు చూసే…

Featured News

అమిత్‌ షాపై అమెరికా ఆంక్షలు!

– పౌరసత్వ బిల్లుపై యూఎస్‌ కమిషన్‌ కీలక వ్యాఖ్యలు వాషింగ్టన్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : పౌరసత్వ చట్ట సవరణ బిల్లుపై అమెరికాకు చెందిన యునైటెడ్‌ స్టేట్స్‌ కమిషన్‌ ఆన్‌ ఇంటర్నేషనల్‌ రిలీజియస్‌ ఫ్రీడమ్‌(యూఎస్‌సీఐఆర్‌ఎఫ్‌) కీలక వ్యాఖ్యలు చేసింది. మతప్రాదికన తయారుచేసిన…

Featured News

భూపాలపల్లి జిల్లాలో గవర్నర్‌ పర్యటన

జనరిక్‌ మందుల షాపు ప్రారంభం గిరిజనుల స్వాగతానికి తమిళసై ఫిదా జయశంకర్‌ భూపాలపల్లి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ మంగళవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా భూపాలపల్లిలో జనరిక్‌ మందుల దుకాణాన్ని గవర్నర్‌ ప్రారంభించారు.ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ…