Tuesday, 3 November 2026

December 2019

ఖమ్మం

చెత్త సేకరణకు గ్రామాల వారీగా ప్రణాళికలు: కలెక్టర్‌

కొత్తగూడెం,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలను వేగవంతం చేయాలని కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో నిర్మాణాల ప్రగతిని పర్యవేక్షించనున్నట్లు స్పష్టం చేశారు. ఇంటి నుంచి చెత్త సేకరణకు గ్రామాల వారీగా ప్రణాళికలు రూపొందించాలన్నారు.…

కరీంనగర్

టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి

అధికారులకు కలెక్టర్‌ సూచన జగిత్యాల,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు టెన్త్‌ ఉత్తీర్ణతలో ముందుండాలని కలెక్టర్‌ వరత్‌ అన్నారు. ఈ ఏడాది పరీక్షల్లో మంచిఫలితాలు రాబట్టాలని డిఇవోకు సూచించారు. విద్యార్థులు ఎలా చదువుతున్నారనీ, ఉపాధ్యాయులు పాఠాలు ఎలా…

జిల్లా వార్తలు

12న ఉద్యోగ మేళా

కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్‌ రంగంలో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 12న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి షబనా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం…

జిల్లా వార్తలు

సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తి విక్రయాలు

నిజామాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): మార్కెట్లో పత్తి క్రయ విక్రయాలను పరిశీలించి, ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా అని రైతులను అధికారులు అడిగి తెలుసుకున్నారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని, ఇతర జిల్లాల పత్తిని కొనుగోలు చేయవద్దని నిజామాబాద్‌, కరీంనగర్‌ ఉమ్మడి…

Featured News

కస్తూర్బా పాఠశాలలో స్పీకర్‌ ఆకస్మిక తనిఖీ

సమస్యలు అడిగి తెలుసుకున్న పోచారం కామారెడ్డి,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): జిల్లాలోని బాన్సువాడ మండలంలోని కొత్తాబాది కస్తూర్భా పాఠశాలలో శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. పాఠశాల ఆవరణలో కలియదిరుగుతూ పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో ముచ్చటించిన స్పీకర్‌.. పాఠశాలలో…

Featured News

నగరంలో అధ్వాన్నంగా చెత్త నిర్వహణ

అధికారుల పనితీరుపై మండిపడ్డ మేయర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్లపైన చెత్త వేస్తే అధికారులు ఏం చేస్తున్నారని ఆయన వారిపై మండిపడ్డారు. జోనల్‌ పరిధిలో చాలా మంది…

Featured News

గడ్డి అన్నారంలో అధికారుల పర్యటన

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌ను నీతి ఆయోగ్‌, ఐటీ అధికారులు సందర్శించారు. మార్కెట్‌ లో క్రయవిక్రయాలు జరుగుతున్న తీరును రైతులు, వ్యాపారులను అడిగి తెలుసుకున్నారు. మార్కెట్‌లో వేలం నిర్వహణ తీరుపై చర్చించిన అధికారులు.. అన్ని విభాగాలను…

Featured News

చీలీ విమానం అదృశ్యం

న్యూఢిల్లీ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): చిలీ దేశ వైమానిక దళానికి చెందిన విమానం అదృశ్యమైంది. 38 మందితో వెళ్తున కార్గో సైనిక విమానం ఆచూకీ లేకుండ ఆపోయింది. అంటార్కిటికా వెళ్తున్నరూట్లో ఆ విమానం కనిపించకుండాపోయిందని ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నది.…

తెలంగాణ

ఐటి కారిడార్‌ కోసం భూముల పరిశీలన

హైదరాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): శావిూర్‌పేట మండలానికి మహర్ధశ పట్టనుంది. ఐటీ కారిడార్‌లో భాగంగా శావిూర్‌పేట మండలం, తూంకుంట మున్సిపాలిటీలో ప్రభుత్వ భూముల పరిశీలనలో రెవెన్యూ యంత్రాంగం నిమగ్నమయ్యారు. మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ ఎంవీ. రెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ, వైస్‌ చైర్మన్‌ ఈవీ.…

ఆదిలాబాద్

రాగితీగ చోరీల ముఠా అరెస్ట్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌10(జ‌నంసాక్షి): విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి రాగితీగను దొంగలిస్తున్న అంతరాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ విష్ణువారియర్‌ తెలిపారు. నిందితుల నుంచి రూ.5.65 లక్షల విలువైన రాగి తీగలను పోలీసులు…