రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
మెదక్,డిసెంబర్27(జనంసాక్షి): జిల్లాలోని నర్సాపూర్ మండలం పెద్దచింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని టాటా ఎస్ వాహనం ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను…








