కొత్త జిల్లాల్లో ఆర్థిక సమస్యలు
నిధుల కేటాయింపులో జాప్యం మెదక్,డిసెంబర్27(జనంసాక్షి): కొత్త జిల్లాల ఏర్పాటుతో అనేక ఇబ్బందులు ఏర్పడతాయని గతంలోనే బిజెపి నాయకత్వం తెలిపిందని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్ రావు అన్నారు. కొత్త జిల్లాల్లో ఇప్పుడు సమస్యలు నెలకొన్నాయని, ఆర్థిక సమస్యలు వేధిస్తున్నాయని…









