Monday, 2 November 2026

December 2019

జాతీయం

కడప ఉక్కు ఫ్యాక్టరీకి కేంద్రం సానుకూలత

బాలశౌరి ప్రశ్నకు స్పందించిన మంత్రి న్యూఢిల్లీ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): కడప జిల్లాలో డిసెంబర్‌ మాసంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయబోతున్నారని.. దీనికి కేంద్ర ఉక్కుశాఖ మంత్రి సానుకూలంగా స్పందించటం సంతోషమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ బలశౌరి అన్నారు. పార్లమెంట్‌ శీతాకాల…

Featured News

కారుణ్య మరణానికి అనుమతివ్వండి

హైకోర్టును వేడుకున్న రాజీవ్‌ హంతకురాలు నళిని చెన్నై,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మాజీ ప్రధానమంత్రి దివంగత రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జైలులో ఉంటున్న ముద్దాయిలైన నళిని, ఆమె భర్త మురుగన్‌లు కీలక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నారు.…

సీమాంధ్ర

అధికారులపై దాడికి ఖండన

శ్రీకాకుళం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మండల ప్రజా పరిషత్‌, మెళియాపుట్టి అధికారులపై దాడులను ఖండిస్తూ..’ సోమవారం ఉదయం మెలియాపుట్టి మండలానికి సంబంధించిన పంచాయతీ సెక్రెటరీలు, ఎంపీడీవో పడాల చంద్రకుమారి, ఇఓ ఆర్‌డి. రమేష్‌ ల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మెలియాపుట్టి మండలంలోని వసుంధర…

సీమాంధ్ర

అరటి సాగులో మెళకువలు పాటించాలి

రైతులకు అవగాహన సదస్సులో అధికారుల సూచన కాకినాడ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): అరటి సాగు చేస్తున్న రైతన్నలు అధికారుల సూచనల మేరకు మెళుకువలు పాటించి అధికాదాయం పొందొచ్చని ఏలేశ్వరం మండల ఉద్యానవన శాఖ అధికారి కే.దివ్యశ్రీ అన్నారు. మండలంలోని తిరుమలి గ్రామంలో అరటి…

Featured News

ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

ఖమ్మం డిపోను సందర్శించిన మంత్రి పువ్వాడ ఖమ్మం,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, వారు కూడా కష్టపడి సంస్థను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు.…

Featured News

అబ్దుల్లాపూర్‌మెట్‌ ఘటనలో మరొకరు మృతి

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): గత నెల 4న అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్‌ కె. చంద్రయ్య(52) కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్టీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 28 రోజులుగా ఆస్పత్రిలోని బర్నింగ్‌ వార్డులో…

జిల్లా వార్తలు

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో జర్నలిస్టులు

ఎమ్మెల్యే కాలనీలో మొక్కలు నాటిన విూడియా ప్రతినిధులు హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విూడియా అకాడవిూ, టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌ ఎమ్మెల్యే కాలనీలోని జీహెచ్‌ఎంసీ పార్కులో మొక్కలు నాటారు. పలువురు జర్నలిస్టులు ఇందులో పాల్గొని…

Featured News

ప్రేమపేరుతో యువతిని వంచించిన యువకుడు

అవమానం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య మహబూబాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మరిపెడ మండలం తానం చర్ల శివారు జెండాల తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. మైనర్‌ను ఓ యువకుడు ప్రేమ పేరుతో వంచించి గర్భవతిని చేశాడు. ఆ తర్వాత సదరు యువకుడు మొహం చాటేశాడు.…

జాతీయం

ఇన్‌ఫార్మర్ల పేరుతో ఇద్దరి కాల్చివేత

ముంబయి,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో నక్సల్స్‌ దుశ్చర్యకు పాల్పడ్డారు. పుర్సల్‌గొండి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను నక్సల్స్‌ కాల్చిచంపారు. వారిద్దరూ పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరిస్తున్నారనే కారణంతో నక్సల్స్‌ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పుర్సల్‌గొండికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను…

Featured News

బీహార్‌లో దారుణ ఘటన

భార్యను,మరదలను గన్‌తో కాల్చి చంపిన జవాన్‌ ఆ తరవాత తానూ కాల్చుకుని ఆత్మహత్య పాట్నా,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): బీహార్‌ రాష్ట్రం బిక్రమ్‌గంజ్‌ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. ఓ జవాను కారులో ప్రయాణిస్తున్నప్పుడు తన భార్య, మరదలను గన్‌తో కాల్చి చంపి…