Monday, 2 November 2026

December 2019

జిల్లా వార్తలు

నాంపల్లిలో వ్యక్తి వీరంగం

ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌పై దాడి హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ఓ వాహనదారుడు ట్రాఫిక్‌ పోలీస్‌ పై దాడి చేసిన సంఘటన నాంపల్లి తాజ్‌ ఐలాండ్‌ చౌరస్తాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తి ద్విచక్రవాహనంపై హెల్మెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నాడు.…

Featured News

రాజస్థాన్‌లో దారుణ ఘటన

బాలికపై అత్యాచారం… గొంతు నులిమి హత్య జైపూర్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): వరుసహత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. దిశ ఘటన మరువకముందే రాజస్థాన్‌ రాష్ట్రం టోంక్‌ జిల్లాలో బాలికపై అత్యాచారం చేసి గొంతు నులిమి హత్య చేసిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.…

Featured News

తమిళనాడులో వర్ష బీభత్సం

ఇళ్లు కూలి కోయంబత్తూరులో 15 మంది మృతి చెన్నై,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): తమిళనాడులో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. కోయంబత్తూరులోని మేటుపాళ్యంలో విషాదం నెలకొంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నాలుగు ఇండ్లు కూలిపోయాయి. దీంతో ఇండ్లలో నిద్రిస్తున్న 15 మంది…

Featured News

అర్థరాత్రి బస్సులో మంటలు

డ్రైవర్‌ అప్రమత్తతో తప్పిన ముప్పు నల్గొండ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నుంచి ఒంగోలు వెళ్తున్న ఓ బస్సులో ఆదివారం అర్ధరాత్రి నల్గొండ జిల్లా కేంద్రంలోని చర్లపల్లి కూడలి వద్దకు చేరుకోగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన డ్రైవర్‌.. ప్రయాణీకులను అప్రమత్తం…

Featured News

మానవత్వమే నా మతం.. మాట నిలుపుకోవటమే నా కులం

  – ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ‘ఆరోగ్య ఆసరా ఫథకం’ – ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం – మే నాటికి వైద్యులు, నర్సుల పోస్టులు భర్తీచేస్తాం – క్యాన్సర్‌ రోగులకు పూర్తిస్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు – జనవరి…

సీమాంధ్ర

రూ. 58కోట్లు ఏమయ్యాయి..?

– ఓపికపట్టు చిట్టినాయుడు.. విచారణ జరుగుతుంది – ట్విటర్‌లో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అమరావతి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : టీడీపీ, అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌లపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌వార్‌ కొనసాగుతోంది. మరోసారి టీడీపీ టార్గెట్‌గా విజయసాయి విరుచుకుపడ్డారు.…

జాతీయం

బీజేపీకి పంకజ ముండే గుడ్‌ బై?

ముంబయి, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరుడిపై ఓటమిపాలైన బీజేపీ నేత, మాజీ మంత్రి పంకజ ముండే తాజాగా తన పార్టీకి షాక్‌ ఇచ్చారు. తన రాజకీయ భవిషత్తుపై పునరాలోచనలో పడ్డానంటూ ఆదివారం సంచలన వ్యాఖ్యలు…

Featured News

ఛార్జీల మోత!

– కి.విూ రూ.20పైసలు పెరిగిన ఆర్టీసీ ఛార్జీలు – అర్థరాత్రి నుంచి అమల్లోకి – ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ యాజమాన్యం – బస్‌ పాస్‌ ధరలకూ రెక్కలు – పేద, మధ్య తరగతి ప్రయాణీకులకు పెనుభారం హైదరాబాద్‌,…

సీమాంధ్ర

పథకం ప్రకారమే చంద్రబాబు బస్సుపై దాడి

– రాజధాని చంద్రబాబు ఒక్కరికోసం కాదు – ఐదు కోట్ల ప్రజల కోసం – టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు విజయవాడ, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : తెదేపా అధినేత చంద్రబాబు బస్సుపై పథకం ప్రకారమే దాడి చేశారని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు…

Featured News

మోదీ మాట తప్పారు!

– తుఫాన్‌ బారిన పడిన రాష్టాన్రికి చిల్లిగవ్వ ఇవ్వలేదు – రూ.23811.60 కోట్ల మేర నష్టం వాటిల్లింది – పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కోల్‌కతా, డిసెంబర్‌2(జ‌నంసాక్షి) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట తప్పారని పశ్చిమ బెంగాల్‌…