Tuesday, 3 November 2026

December 2019

Featured News

పక్కదారి పడుతున్న తెలంగాణ గొర్రెల యూనిట్లు ?

గ్రామాల్లో ప్రజల ఆందోళన పంపిణీ పథకం దుర్వినియోగంపై నిఘా హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి):  మాంసం ఎగుమతుల్లో తెలంగాణ ముందుండాలని, గొర్ల కాపరులు ఆర్థికంగా ఎదిగి రారాజాలు కావాలన్న సంకల్పంతో సిఎం కెసిఆర్‌ ప్రవేశ పెట్టిన గొర్రెల పంపిణీ పథకం దుర్వినియోగం…

జిల్లా వార్తలు

చరిత్రను వక్రీకరించిన గ్రంధాలెన్నో ప్రాణం పోసిన మహామహులెందరో!

  హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి):  బ్రిటీషు, ఫ్రెంచ్‌, చైనా.. తదితర ప్రపంచ దేశాలన్నింటికీ తమకంటూ నిర్దిష్టమైన పద్ధతిలో చరిత్రను నిక్షిప్తం చేసుకున్నారు. కానీ మనదేశచరిత్రను ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇటీవల చైనా తన చరిత్రను పునర్‌నిర్మించుకుంటోంది.…

ఎడిట్ పేజీ

అక్షరాన్ని బతికించుకోవాలి

  దేశ భాషలందు తెలుగు లెస్స…అని కృష్ణదేవరాయలు అన్న పలుకు నిజంగానే ఆర్దత్ర కలిగి ఉంటుంది. తెలుగు అంటే అమ్మభాష. అమ్మభాషలో మాట్లాడుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. దూరప్రాంతాలకు వెళ్లి మనవారు ఎవరైనా కలిస్తే మాట్లాడుకుంటే వచ్చే ఆత్మీయత…

Featured News

రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం  హకీంపేట ఎయిర్ పోర్టులో సర్వం సిద్ధం.

మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎం.వి రెడ్డి అధికారులకు ఆదేశాలు……….. మేడ్చల్ జిల్లా,(జనం సాక్షి): రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు ఈనెల 20 నుండి 28 వరకు రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్లోని బొల్లారం రానున్న…

Featured News

అన్నదాతను రాజుగా చూడాలన్నదే కేసీఆర్‌ ధ్యేయం

– రైతుల సంఘటితమే రైతు సమన్వయ సమితి లక్ష్యం – రైతుబంధు లాంటి పథకం దేశంలో ఎక్కడాలేదు – ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి – రైతు సమన్వయ సమితి అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరణ – పాల్గొన్న పలువురు మంత్రులు,…

అంతర్జాతీయం

రెండోసారి బ్రిటన్‌ ప్రధానిగా బోరిస్‌

– ఎన్నికల్లో.. కన్జర్వేటివ్‌ పార్టీ విజయభేరి లండన్‌, డిసెంబర్‌ 13(జనంసాక్షి): బ్రిటన్‌లో మరోసారి కన్జర్వేటివ్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ పార్టీ అధినేత బోరిస్‌ జాన్సన్‌ బ్రిటన్‌ ప్రధానిగా వరుసగా రెండోసారి బాధ్యతలు చేపట్టారు. బ్రెగ్జిట్‌పై బ్రిటన్‌ ప్రభుత్వం…

Featured News

మళ్లీ తెరపైకి ఆయేషా హత్యకేసు

– మృతదేహానికి మరోసారి శవపరీక్ష విజయవాడ,డిసెంబర్‌ 13(జనంసాక్షి): దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆయేషావిూరా హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఆయేషా మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం తెనాలి చెంచుపేట శ్మశానవాటికలో శవపరీక్ష నిర్వహిస్తారు.…

Featured News

సీఎం కేసీఆర్‌ హమీలు నీటిమూటలే..

– ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హైదరాబాద్‌,డిసెంబర్‌ 13(జనంసాక్షి): తెరాస రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేవిూ లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. హత్యలు, ఆత్మహత్యలు, అత్యాచారాలు, అప్పులు, ఆందోళనలతోనే ఈ ఏడాది మొత్తం గడిచిపోయిందని ఆయన…

Featured News

జనవరిలో రెండో దశ పల్లె ప్రగతి

కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి ఎర్రబెల్లి సవిూక్ష హైదరాబాద్‌,డిసెంబర్‌ 13(జనంసాక్షి):వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 11 వరకు రెండో దశ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పంచాయతీరాజ్‌, గ్రావిూణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. మొదటి…

Featured News

నా వ్యాఖ్యలు ఉపసంహరించుకోను

– క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదు ..పత్రికల్లో నిత్యం రేప్‌ వార్తలే – మేక్‌ ఇన్‌ ఇండియా ఎక్కడికి పోయిందన్న రాహుల్‌ – క్షమాపణలు చెప్పాల్సింది ప్రధాని మోడీ అని డిమాండ్‌ న్యూఢిల్లీ,డిసెంబర్‌ 13(జనంసాక్షి):జార్ఖండ్‌లో ఎన్నికల ర్యాలీలో చేసిన…