Tuesday, 3 November 2026

December 2019

Cover Story

‘క్యాబ్‌’ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త నిరసనలు

– బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో భారీ ర్యాలీ నిర్వహించిన విద్యార్థులు – ఈశాన్యంలో ఆగని అల్లర్లు – అరుణాచల్‌లో పరీక్షల బహిష్కరణ – బెంగాల్‌లో రైల్వే స్టేషన్‌కు నిప్పు – అమిత్‌ షా మేఘాలయ పర్యటన రద్దు –…

Featured News

తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణగా మార్చారు

– ఆరేళ్లలో కేసీఆర్‌, ఆయన కుటుంబ ఆస్తులు పెరిగాయి – ప్రతీ ఇంటికి తాగునీరు పేరుతో దోపిడీకి పాల్పడ్డారు – అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు – ఇచ్చిన హావిూలు ఒక్కటి నెరవేర్చలేదు – కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి…

సీమాంధ్ర

స్థానిక అవసరాలకనుగుణంగా..  కంపెనీల ఏర్పాటుకు ప్రాధాన్యం

– శ్రీకాళహస్తిలో ఎలక్టాన్రిక్‌ మాన్యుఫాక్చర్‌ క్లస్టర్స్‌ – మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అమరావతి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో స్థానిక అవసరాలకు తగ్గట్లు కంపెనీల ఏర్పాటుకు ప్రాముఖ్యతనిస్తున్నామని, ఆయా ప్రాంతాల అవసరాలకనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని పరిశ్రమలు,…

Featured News

పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకం

– ధరల పెరుగుదల ప్రభుత్వాలకు పట్టడంలేదు – మద్యం విక్రయాలపై నియంత్రణ తేవాలి – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సిద్దిపేట, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ (సవరణ) బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీపీఐ రాష్ట్ర…

సీమాంధ్ర

జగన్‌కు కృతజ్ఞతలు తెలిపిన వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు

అమరావతి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని మహిళా మంత్రులు, వైసీపీ మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. గురువారం సచివాలయంలోని చాంబర్‌కు వెళ్లి.. సీఎంకు రాఖీలు కట్టారు. మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్‌ పేరిట చరిత్రాత్మక…

Featured News

ఈశాన్య రాష్టాల్ల్రో.. కాంగ్రెస్‌ నిప్పు పెడుతుంది

– కాంగ్రెస్‌ పార్టీ ప్రకటనలతో ప్రజలు తప్పుదోవ పట్టొద్దు – రాష్టాల్ర అభివృద్ధికి కేంద్రం పనిచేస్తుంది – జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ రాంచీ, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : దేశంలోని ఈశాన్య రాష్టాల్ల్రో కాంగ్రెస్‌ పార్టీ…

జిల్లా వార్తలు

విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

– విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి – కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి రంగారెడ్డి, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ అందించే సదుపాయాలను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర కార్మిక…

Featured News

బ్రాండ్‌ హైదరాబాద్‌ను..  బ్రాండీ హైదరాబాద్‌గా మార్చారు

– కేసీఆర్‌ నినాదం బార్‌ బడావో.. బార్‌ బచావో – మద్యంతో నేరాలు ఎక్కువైనా పట్టించుకోవటంలేదు – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ – మద్య నియంత్రణకై డి.కె. అరుణ దీక్ష హైదరాబాద్‌, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో మద్యాన్ని…

Featured News

పాకిస్థాన్‌ దేవాలయానికి.. భారత్‌ యాత్రీకులు 

– వారికోసం ప్రభుత్వం అన్నిఏర్పాట్లు చేసింది – ఇటీపీబీ సయ్యద్‌ ఫరాజ్‌ అబ్బాస్‌ ఆఫ్ఘనిస్థాన్‌, డిసెంబర్‌12(జ‌నంసాక్షి): పాకిస్తాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని కటాస్‌ రాజ్‌ ఆలయానికి భారతదేశం నుండి 100 మంది హిందూ యాత్రికులు రాబోతున్నారని పాకిస్థాన్‌ తెలిపింది. హిందూ…

సీమాంధ్ర

వివేకా హత్యను సీబీఐకి అప్పగించాలి

– నా తప్పుంటే బహిరంగంగా ఉరితీయండి – సిట్‌ అధికారుల ప్రశ్నలన్నింటికి సమాధానం చెప్పా – మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి – ఆదినారాయణరెడ్డి, వివేకా వ్యక్తిగత కార్యదర్శిని విచారించిన సిట్‌ కడప, డిసెంబర్‌12(జ‌నంసాక్షి) : వివేకా హత్యను సీబీఐకి…