Tuesday, 3 November 2026

December 2019

Featured News

కెసిఆర్‌ పథకాలు ఆదర్శం: ఎమ్మెల్యే

నిర్మల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): ఆర్థికమాంద్యం ఉన్నా ఐదేళ్లలో రాష్టాన్న్రి ముందుకు నడిపించిన ఘనత సిఎం కేసీఆర్‌కే దక్కిందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖా నాయక్‌ అన్నారు. జిల్లాలో సింగరేణి వెలుగునిచ్చే పరిశ్రమ అని, డీఎంఎఫ్‌ నిధులతో జిల్లాను అభివృద్ధి చేస్తామని తెలిపారు.…

జిల్లా వార్తలు

సేంద్రియ ఎరువుల తయారీకి చర్యలు

ఉపాధిహావిూ నిధులతో డంపింగ్‌ యార్డుల నిర్మాణం వరంగల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): పల్లె ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చెత్త వేయడానికి డంపింగ్‌ యార్డుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో డంపింగ్‌యార్డుల స్థలాలను గుర్తించారు. మంత్రిఎర్రబెల్లి దయాకర్‌…

కరీంనగర్

నేడు గణితంలో ఒలంపియాడ్‌

కరీంనగర్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): ప్రముఖ గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామనుజన్‌ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్‌ ట్రినిటి జూనియర్‌ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 15న గణిత ఒలింపియాడ్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు.గణితంలో విద్యార్థులప్రతిభను వెలికితీసేందుకు పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10:30 నుంచి…

జిల్లా వార్తలు

ఉద్యోగాలపేరుతో హైటెక్‌ మోసం

పోలీసుల అదుపులో అనుమానిత వ్యక్తులు వరంగల్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): హన్మకొండకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల నుంచి హైదరాబాద్‌లో ఉంటూ అనేక దందాలకు పాల్పడుతున్నాడు. ముఠాను ఏర్పాటు చేసుకొని ఉద్యోగాల పేరుతో మోసాలు చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం…

జిల్లా వార్తలు

12. 20న జడ్పీ సమావేశంలో 17,18 తేదీల్లో స్థాయీ సంఘ సమావేశాలు

మెదక్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): ఈనెల 17, 18 తేదీల్లో జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల సమావేశాలు నిర్వహించనున్నట్లు జిల్లా పరిషత్‌ సీఈవో లక్ష్మీబాయి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే 20న జడ్పీ సరవ్సభ్య సమావేశం ఉంటుందని అన్నారు. 17వ తేదీ…

Featured News

మొక్కల సంరక్షణ బాధ్యత సర్పంచ్‌లదే: కలెక్టర్‌

మెదక్‌,డిసెంబర్‌14(జనం సాక్షి ): వచ్చే వర్షాకాలం వరకు హరితహారం మొక్కలను సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలు తీసుకోవాలని కలెక్టర్‌ ధర్మారెడ్డి తెలిపారు. సర్పంచ్‌లు శ్రద్ద తీసుకుని వీటిని రక్షించే బాధ్యత చేపట్టాలన్నారు. అప్పుడే నాటిన మొక్కలు బతుకుతాయని అన్నారు. కొన్ని…

సీమాంధ్ర

మాదకద్రవ్యాలతో విద్యార్థులు జాగ్రత్త

కాకినాడ,డిసెంబర్‌14(జనం సాక్షి ):మాదక ద్రవ్యాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని ఎక్సైజ్‌ అధికారులు అన్నారు. ప్రధానంగా ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చదువుతున్న తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు వ్యక్తిగత శ్రద్ద తీసుకోవాలన్నారు. ప్రమాదాన్ని పసిగట్టి ఇటీవల అనేక ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులు…

సాహిత్యం

సీమలో పరిశ్రమలతోనే ఉపాధి

అనంతపురం,డిసెంబర్‌14(జనం సాక్షి ): అనంత అభివృద్దితో పాటు సీమకు ప్రకటించిన పథకాలు తక్షణం అమలు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీశ్వర్‌ అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తామన్న పరిశ్రమలు కార్యరూపం దాలిస్తే నిరుద్యోగ సమస్యరాదన్నారు. ఇకపోతే ఎన్నికల సందర్భంగా ఇచ్చిన…

సీమాంధ్ర

అక్రమార్కుల జేబులు నింపుతున్న ఇసుక

ఏలూరు,డిసెంబర్‌14(జనం సాక్షి ): ప్రభుత్వం ఇసుక విధానాన్ని ప్రకటించినా దీనికి పూర్తిస్థాయిలో విధివిధానాలు ప్రకటించకపోవడం వల్ల ర్యాంపులోకి వెళ్లి ఇసుక తెచ్చుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. దీంతో ర్యాంపుల నిర్వహణ అక్రమార్కుల చేతుల్లోనే ఉండిపోయాయి. అందుకే అధికార పార్టీ నేతలు,…

సీమాంధ్ర

హలో మాల చలో ఢిల్లీ

కరపత్రాన్ని విడుదల చేసిన మాలమహానాడు గుంటూరు,డిసెంబర్‌14(జనం సాక్షి ): హలో మాల చలో ఢిల్లీ కరపత్రాన్ని మాలమహానాడు రాష్ట్ర వర్కింగ్‌ అధ్యక్షులు గోదా జాన్‌ పాల్‌ ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ మాలమహానాడు కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా…