మెక్సికో ప్రమాదంలో 16మంది మృత్యువాత
న్యూఢిల్లీ,జనవరి8(జనంసాక్షి): మెక్సికోలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 16 మంది మరణించగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనలో రైలు వేగానికి బస్సు రెండుగా తునాతునకలైంది. తమావుపాలిస్ రాష్ట్రంలోని అనాహుక్ టౌన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.…










