Monday, 2 November 2026

January 2020

Featured News

పిన్నెల్లిపై దాడి టిడిపి గుండాల పనే

దుర్మార్గాలను ప్రోత్సహిస్తున్న చంద్రబాబు మండిపడ్డ డిప్యూటి సిఎం అంజాద్‌ బాషా అమరావతి,జనవరి7(జనంసాక్షి):  ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై టీడీపీ గూండాలు హత్యాయత్నంకు పాల్పడిన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు టీవిల్లో చూశారని  డిప్యూటీ సీఎం అంజద్‌ బాషా…

జిల్లా వార్తలు

గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ ఓ మహత్తర కార్యక్రమం: ఎస్పీ

సంగారెడ్డి,జనవరి7(జనంసాక్షి): గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ ఓ మహత్తర కార్యక్రమమని సంగారెడ్డి జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ.. జిల్లా పోలీస్‌ కార్యాలయ ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా…

Featured News

ఓయో ఉద్యోగి ఆత్మహత్య

 హైదరాబాద్‌,జనవరి7(జనంసాక్షి):  గచ్చిబౌలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓయో ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. కొండాపుర్‌లోని కాకతీయ రెసిడెన్సీలో స్నేహితులతో కలిసి మౌనిక (25) అనే యువతి నివాసముంటోంది. హరియాణా గురుగ్రామ్‌కు చెందిన ఆమె ఓయోలో ఉద్యోగం…

Featured News

జెఎన్‌యు దాడి ఆటవికం : నారాయణ

హైదరాబాద్‌,జనవరి7(జనంసాక్షి):  జేఎన్‌యూ విద్యార్థులపై దాడి ఆటవిక చర్యగా సీపీఐ నారాయణ అభివర్ణించారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనిపిస్తోందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రమేయం లేకుండా దాడి సాధ్యంకాదు అని చెప్పారు. ¬ంమంత్రి అమిత్‌ షాది క్రిమినల్‌ ఇంటెలిజెన్స్‌ అని వ్యాఖ్యానించారు. సార్వత్రిక…

Featured News

దాడి కారకుల నుంచి పరిహారం రాబడతాం

జెఎన్‌యూ దాడి ఉన్మాద చర్య: విసి న్యూఢిల్లీ,జనవరి7(జనంసాక్షి):  జవహర్లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థులు, టీచర్లపై భయానక దాడి దురదృష్టకరమని, బాధాకరమని వైస్‌ ఛాన్స్‌లర్‌ మామిడాల జగదీశ్‌ కుమార్‌ పేర్కొన్నారు. విధ్వంసానికి పాల్పడినవారిని బాధ్యులుగా చేసి, వారి నుంచి…

Featured News

అన్ని పట్టణాల్లో ఐటీని విస్తరిస్తాం

– ఐదేళ్లలో తెలంగాణకు 12వేల పరిశ్రమలొచ్చాయి – యువతకు ఉద్యోగాలకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం – వరంగల్‌ జౌళిపార్కులో పూర్తిస్థాయి పనులు ప్రారంభిస్తాం – హైదరాబాద్‌ నుంచి వరంగల్‌ వరకు పారిశ్రామిక కారిడార్‌గా తీర్చిదిద్దుతాం – ఆధ్యాత్మిక కేంద్రంగా…

Featured News

13న కేసీఆర్‌, జగన్‌ భేటీ

రాజధానిపై గందరగోళ సమయంలో ఆసక్తికర భేటీ – గోదావరి నీటి తరలింపు, ఇతర సమస్యలపై చర్చించే అవకాశం హైదరాబాద్‌, జనవరి7(జనంసాక్షి) : తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి సమావేశమం అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 13న హైదరాబాద్‌లో కేసీఆర్‌,…

Featured News

దిగ్బంధం.. నిర్బంధం

– అట్టుడికిన రాజధాని పరిసర ప్రాంతాలు – చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్భందం – వేలాదిమందిగా రైతులు బైఠాయింపు – నిలిచిపోయిన వాహనాలు.. 20కి.విూ మేర ట్రాఫిక్‌ జామ్‌ – అటుగా వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి…

సీమాంధ్ర

రాజధాని అమరావతిలోనే ఉండాలి

– ఇదే విషయాన్ని సీఎం జగన్‌కు వివరించా – అధిష్టానం నిర్ణయానికి మాత్రం కట్టుబడి ఉంటా – వైసీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ అమరావతి, జనవరి 7(జనంసాక్షి) : రాజధాని మార్పుపై వైసీపీ నేత, మైలవరం…

తెలంగాణ

టిఆర్‌ఎస్‌కు షాక్‌

బిజెపిలో చేరిన కార్పోరేటర్‌ జయశ్రీ కరీంనగర్‌,జనవరి7(జనంసాక్షి): కరీంనగర్‌లో అధికార పార్టీకి షాక్‌ తగిలింది. అధికార పార్టీకి చెందిన టీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్‌ చొప్పరి జయశ్రీ బిజెపిలో చేరారు. మంత్రి గంగుల కమాలకర్‌తో విబేధాల కారణంగా  మాజీ కార్పొరేటర్‌ చొప్పరి…