నేడు జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగం
న్యూఢల్లీి,మే 1(జనంసాక్షి): కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెకొంది. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షను సడలిస్తారా అనేది కేంద్ర ప్రభుత్వం…









